ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోమారు ‘బుట్టబొమ్మా’ పాటకు తన లయబద్దంగా మూవ్ మెంట్స్ చేశాడు, అయితే తాను ఎక్కడ వున్నానని సంగతి తెలిసే కాబోలు ఆయన స్టెప్పులు వేయకుండా కేవలం లైట్ మూవ్ మెంట్స్ తో అభిమానులను అలరించాడు,...
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిని చవిచూసిన తరుణంలోనే మరో పరాభవం కూడా ఎదురైంది, టీమిండియా ఆటతీరు ఆలస్యంగా సాగిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారత జట్టుకు జరిమానా విధించింది. స్లో ఓవర్...
కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అఫ్ఘానిస్థాన్ క్రికెటర్ నజీబ్ తరకై (29) చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందాడు. జలాలబాద్ లోని మార్కెట్ కు వెళ్లిన సమయంలో ఆయనను ఓ కారు ప్రమాదవశాత్తూ ఢీ కొట్టింది. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి...
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత డీన్ జోన్స్(59) కన్నుమూశారు. పరుగుల యంత్రంగా పేరుగాంచిన ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ముంబైలోని ఓ హోటల్లో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆస్ట్రేలియాకు చెందిన డీన్ జోన్స్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం కామెంటేటర్ గా...
మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనికి మ్యాచ్ ఫినిషర్ గా మంచి పేరుంది. అలాంటి వ్యక్తి రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ఎందుకు గెలిపించలేకపోయాడన్న ప్రశ్నలు తలెత్తుడంతో ఆయనకు మద్దతుగా నిలిచాడు చెన్నై సూపర్‌కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అంగా నిలిచాడు....
గత నెల 15వ తేదీన తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమించుకుంటున్నానని ఎంఎస్ ధోనీ ప్రకటించిన తరువాత, ఆ స్థానాన్ని ఆక్రమించాలని రిషబ్ పంత్ భావిస్తూ, తనను తాను ధోనీతో పోల్చుకుంటున్నాడని మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు...
వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ బాటలోనే టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా పయనిస్తున్నట్లు వున్నాడు. ఇంతకీ ఏ విషయంలో అంటారా.? ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే యువరాజ్ సింగ్ మాత్రం ఇలాంటి...
సెప్టెంబర్ 19న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ తో తొలి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ తలపడటం ఇక ఖాయమైంది. అయితే ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించినా అందుకు కారణం మాత్రం మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీయేనని...