ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. ఈ ఘనత సాధించిన ఏడవ బౌలర్ గా నిలిచిన బ్రాడ్.. నాలుగో ఫాస్ట్ బౌలర్ తనను తాను నమోదు చేసుకున్నాడు. ఇక ఇంగ్లాండ్...
టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లో ఎలా రాణిస్తాడు అన్న విషయమై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీమిండియా వన్డేలో రాణిస్తున్న గబ్బర్ శిఖర్ ధావన్.. టెస్టుల్లో మాత్రం అంతగా రాణించలేకపోవడంతో.. అతడ్ని తప్పించిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే...
టీమిండియా వరల్డ్ కప్ హీరోగా ఎవరినైనా ప్రస్తావనకు వస్తే అందులో ప్రముఖంగా వినిపించే పేరు మాత్రం ఆల్ టైమ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత్ జట్టు 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్ లు...
సర్వసాధారణంగా సెలబ్రిటీల ఇళ్లకు వచ్చే విద్యుత్ బిల్లు ఎక్కువగానే వుంటుంది. అయితే ఈ బిల్లు మొత్తాలను చూసిచూడనట్టుగానే వారు కట్టేస్తుంటారు. కానీ టీమిండియా వెటరన్ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు, చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎందుకో తన...
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా కొనసాగుతున్న సౌరవ్ గంగూలీ తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్థించగా, మరికోందరు వ్యతిరేకించారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. గంగూలీ తనకు బిసిసిఐ బోర్డులోని...
భారత జట్టులో అటు టెస్టు కానీ ఇటు పరిమిత ఓవర్లు మ్యాచుల్లో కానీ సచిన్ టెండుల్కర్ అనగానే క్రికెట్ దేవుడిగా కోలిచేవారి సంఖ్య అధికం. ఇక మాజీ ఇండియన్ టీమ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వినగానే ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెటలు...
టీమీండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గత కొన్నాళ్లుగా యువీ టైం బాగోలేదనుకుంటా.. అయితే సమయం కలసిరాని సందర్భాల్లో సంయమనం పాటిస్తూ మౌనంగా వుండాలే తప్ప.. సరదా కోసం కూడా ఎవరినీ కించపర్చకూడదు. కానీ టీమిండియా డాషింగ్ ...
క్రికెట్ ప్రపంచాన్ని ఫిక్సింగ్ భూతం పట్టిపీడిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రజల అభిమాన క్రీడా క్రికెట్ ను ఫిక్సింగ్ మాఫియా తమ కబంధ హస్తాలలోకి తీసుకోవాలని ప్రయత్నాలు కొనసాగిస్తూనే వుంది. అంతర్జాతీయ క్రికెట్ అడుతున్న క్రీడాకారుల నుంచి దేశీయ...