Dhoni right man to take india forward dravid

Dhoni right man to take India forward.png

Posted: 12/19/2012 01:03 PM IST
Dhoni right man to take india forward dravid

dhoni_dravid

ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం నేపథ్యంలో ఇండియా కెప్టెన్ పై విమర్శల వర్షం కురవడమే కాకుండా, ఇక కెప్టెన్ గా మీ సేవలు చాలు , ఇక తప్పుకుంటే మంచిది లేదా తొలగించితే మంచిది అనే డిమాండ్లు ఎక్కువవుతుంటే  తరుణంలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ మాత్రం మహీకి బాసటగా నిలిచాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ధోనీ ఒక్కడే జట్టును ముందుకు నడిపించగలడని, భారత్‌కు మరో ప్రత్యామ్నాయం లేదని ఈ మిస్టర్ డిపెండబుల్ అంటున్నాడు. 'ఇలాంటి పరిస్థితుల్లో మార్పు చూడాలని కోరుకోవడం లేదు. ఇప్పటికీ టీమిండియాను ధోనీ ముందుకు నడిపించగలడు. అతనిలో ఆ సత్తా ఉంది. సవాళ్లను దీటుగా ఎదుర్కోగలడు. అదే అతని బలం. అయితే తుది నిర్ణయం ధోనీపైనే ఆధారపడి ఉంటుంది' అని ద్రావిడ్ చెప్పాడు. మరి ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా ద్రావిడ్ చెప్పిన సలహాను బీసీసీఐ స్వీకరిస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nehwal lose deliberately in india grand prix
Time for kohli to replace dhoni as india captain  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more