Time for kohli to replace dhoni as india captain

Virat Kohli,Sunil Gavaskar,Sachin Tendulkar,Mahendra Singh Dhoni,India vs England

Sunil Gavaskar feels Virat Kohli is ready to take up the captaincy job from incumbent MS Dhoni in the aftermath of the Test series defeat against .

Time for Kohli to replace Dhoni as India captain.png

Posted: 12/18/2012 04:39 PM IST
Time for kohli to replace dhoni as india captain

Dhoniఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన ధోని సేన పై విమర్శలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ధోనిని కెప్టెన్సీ నుండి తప్పించాలనే వాదన బలంగా వినబడుతుంది. గత కొన్ని సంవత్సరాల నుండి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తూ, ఎన్నో విజయాలను, ప్రపంచ కప్ ను సైతం అందించిన ధోనికి ఇప్పుడు రోజులు అస్సలు కలిసి రావడం లేదు. పోయిన సంవత్సరం ఇదే సీజన్ లో ఇంగ్లాండ్ చేతిలో క్లీన్ స్విప్ అయిన ధోని కెప్టెగా అందించిన సేవలు చాలని, ఇక ఆయనను కెప్టెన్సీ నుండి తప్పించి, విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో వరుసగా భారత్ పరాజయాల పరంపర కొనసాగించిన సంగతి తెలిసిందే.

ఇందుకు కోచ్ ఫ్లెచర్ కారణమని కొందరు, కెప్టెన్ కారణమని మరికొందరు.. సీనియర్ ఆటగాళ్లున్నా ఫలితం లేదని అభిమానులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్ తదితర సీనియర్లు ధోనిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా టెస్టు జట్టు నుండి ధోనిని తప్పించి కోహ్లీకి అప్పగించాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. మరి ధోనీనే మర్యాదగా కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకుంటాడో లేదా బీసీసీఐ సెలక్టర్లు అతడిని తప్పించి అతని స్థానంలో కోహ్లీని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. ధోని దుర ద్రుష్టమో, లేక ఆటగాళ్ళ నిర్లక్ష్యమోగానీ ఈ మధ్య అపజయాల్ని మూటగట్టుకొని అందరి చేత భారత జట్టు విమర్శల పాలవుతున్న మాట వాస్తవం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dhoni right man to take india forward dravid
England draw nagpur test  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more