భారత టెన్నిస్ సంచలనం సైనా సెహ్వాల్ ఇండియన్ గ్రాండ్ ఫ్రీ గోల్డ్ కప్ నుండి తప్పుకుంది. సైయ్యద్ మోడీ స్టేడియంలో జరుగుతున్న మహిళల చాపింయన్ సింగిల్ విభాగంలో తొలి రౌండ్ లోనే గాయం కారణంగా తప్పుకుంది. మ్యాచ్ ని పూర్తి చేయకుండానే అర్థాంతరంగా ఓటమిని అంగీకరించింది. తొలి రౌండ్లో సైనానెహ్వాల్ రష్యాకు చెందిన సెమియా పొలికర్పోవతో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే ఆధిపత్యం కనబర్చిన సైనా తొలి గేమ్‌లో 21-17 తేడాతో విజయం సాధించింది. అనంతరం జరిగిన మరో గేమ్‌లో 20-18తో ఆధిక్యంలో కొనసాగుతున్న సైనాకు అనూహ్యంగా పిక్క గాయం బాధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్‌ని కొనసాంగిలేకపోయిన సైనా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో మ్యాచ్ రెఫరీ ప్రత్యర్థిని విజేతగా ప్రకటించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సైనా పిక్క గాయం మ్యాచ్ కొనసాగించడానికి వీలు లేకుండా బాదించిందని, ఇక ఆడటం నా వల్ల కాలేదు కాబట్టే మ్యాచ్ నుంచి తప్పుకున్నానని తెలిపింది. అయితే దీని పై కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more