Kanpur 3rd odi ind vs wi live score updates

india vs west indies live score, india vs west indies live updates, india vs west indies 2013 14

An unbroken fifty-run stand between Powell and Samuels helped West Indies recover after Bhuvi removed Charles early for just 11.

కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

Posted: 11/27/2013 10:32 AM IST
Kanpur 3rd odi ind vs wi live score updates

భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో 1-1 తో సమానంగా ఉన్న రెండు జట్లు ఎలాగైనా గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉండగా, ముఖ్యంగా వెస్టిండీస్ భారత పర్యటనలో ఒక్క టైటిల్ ని అయినా గెల్చుకోవాలనే కసితో  విశాఖపట్నం వన్డేలో అనూహ్యంగా పుంజుకొని టైటిల్ పై ఆశలు పెట్టుకుంది.

ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టు మీద సంచలనాత్మక స్కోర్లతో సిరీస్ గెలిచిన భారత జట్టు వెస్టిండీస్‌తో సిరీస్‌ కోసం తడబడటం కాస్త ఆశ్చర్యకరమే. ఇక బ్యాటింగ్ చేస్తున్న విస్టిండీస్ 20 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన పావెల్ 70, శామ్యూల్స్ 71, డిఎం 51 (నాటౌట్), సిమ్మన్స్ 13, డీజె బ్రావో 4 సమి 37 (నాటౌట్ ) పరుగులు చేసి స్కోరును 263 చేసి, భారత్ కి 264 విజయ లక్ష్యాన్ని ఇచ్చారు.

విండీస్ జట్టు యాభై ఓవర్లు ఆడి కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు, భువనేశ్వర్ షమి, జడేజా తలో వికెట్ చేశారు. ఈ విజయ లక్ష్యాన్ని సునాయాసంగా చేధిస్తుందో లేదో కాసేపట్లో తేలిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more

  • Windies stun team india in 2nd odi to level series 1 1

    విశాఖ స్టేడియం విండీస్ కి అచ్చొచ్చింది

    Nov 25 | వైజాగ్ క్రికెట్ స్టేడియం భారత జట్టుకు అచ్చొచ్చిన స్టేడియం. ఇంత వరకు భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆ రికార్డుతో భారత్ రెండో వన్డేలో కూడా గెలిచి మరో వన్డే మిగిలి ఉండగానే... Read more