శ్రద్ధా కపూర్ హాట్ ఫోటోషూట్ ఫర్ జీక్యూ ఇండియా ఎడిషన్
జీక్యూ ఇండియన్ ఎడిషన్ వారు కూడా శ్రద్ధకపూర్ ఇచ్చిన ఫోజులకు ‘‘సెక్సియర్ ఎవర్ ద్యాన్’’ అంటూ కితాబిచ్చారు. ఈ ఫోటోషూట్ ని వీక్షించిన సినీ విశ్లేషకులు.. ఈమెకు బాలీవుడ్ లో ఆఫర్లు మరింతగా వస్తాయని తమ మనసులోని భావాలను వ్యక్తపరుస్తున్నారు.