శ్రద్ధా కపూర్ హాట్ ఫోటోషూట్ ఫర్ జీక్యూ ఇండియా ఎడిషన్
బాలీవుడ్ లో మంచి ఇమేజీని సంపాదించినప్పటికీ... శ్రద్ధాకపూర్ కూడా తానేం తక్కువేం తినలేదన్నట్టు హాట్ పోజులిస్తూ జీక్యూ ఇండియా అనే మ్యాగజైన్ కి ఫోటోషూట్ ఇచ్చింది. మునుపెన్నడూలేని విధంగా తన అందాలను ఆరబోసింది. ఆర్ బర్మన్ అనే ఫోటోగ్రాఫర్ తీసిన శ్రద్ధాకపూర్ హాట్ అందాలను... జీక్యూ ఇండియన్ ఎడిషన్ వారు తమ కవర్ పేజీలో ప్రదర్శించారు.