శ్రద్ధా కపూర్ హాట్ ఫోటోషూట్ ఫర్ జీక్యూ ఇండియా ఎడిషన్
సెమీ బికినీ ధరించి, హోయలొలికిస్తూ పోజులిచ్చిన శ్రద్ధకపూర్ ఫోటోలను వీక్షించిన ప్రేక్షక జనాలనుంచి అప్పుడే మంచి రెస్పాన్స్ వస్తోందని సదరు మేగజైన్ వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఫోటోలో అయితే తన బాడీ ఎడమవైపునున్న శరీరాన్ని కప్పుకుని, మరో పక్క ట్రాన్స్ పరెంట్ బట్టలను ధరించి.. హాట్ గా తన అందాలను ప్రదర్శించింది.