grideview grideview

Author Info

Bhaskar

Bhaskar  (3779 Articles )

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

  • Jul 19, 08:59 AM

    అపోలో చైర్మన్ సంచలన ప్రకటన

    అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి ఛాలెంజ్ కు రెడీ అయ్యాడు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి విషయంలో అనుమానాలను తొలగించేందుకు రెడీ అంటూ ప్రకటించాడు. కొందరితో కుమ్మకై ఆమె చికిత్సను అత్యంత గోప్యంగా జరిపి డ్రామాలాడారంటూ ఆస్పత్రి...

  • Jul 18, 06:08 PM

    మహేష్ పోటీ రిలీజ్.. అయినా ప్రాబ్లమ్ లేదు

    మహేష్ బాబు అభిమానులకు తీపి కబురు చెప్పేస్తూ సెప్టెంబర్ 27న స్పైడర్ రిలీజ్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు మేకర్లు. వంద కోట్ల బడ్జెట్ మురగదాస్ తెరకెక్కిస్తున్న ఈ బయోలాజికల్ వార్ మూవీ తెలుగుతోపాటు తమిళ్ లోనూ రిలీజ్ అవుతోంది....

  • Jul 18, 03:48 PM

    బాహుబలి ది బిగినింగ్.. బాలీవుడ్ లో మరో రికార్డు

    బాహుబలి ఓ చారిత్రాత్మక హిట్ అన్న విషయం ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. 450 కోట్ల బడ్జెట్, రెండు భాగాలు, దర్శక ధీరుడి ప్రతిభ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఈ ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ను కళాఖండంగా తీర్చిదిద్దాయి. అలాంటి ఈ...

  • Jul 18, 03:23 PM

    డ్రగ్స్ రాకెట్ తో టాలీవుడ్ పరువు తీసేశారు

    టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో స్టార్ల విచారణ రేపటి నుంచే ప్రారంభం కానుంది. దర్శకుడి పూరీతోనే మొదలుపెట్టాలని సిట్ నిర్ణయించగా, ఇందుకోసం ఏర్పాట్లన్నీ సిద్ధమౌతున్నాయి. ఛార్మి, బిగ్ బాస్ లో పార్టిసిపెంట్ అయిన ముమైత్ ఖాన్, సుబ్బరాజు, శ్యాంకే నాయుడు, రవితేజ,...

  • Jul 18, 03:08 PM

    డీజే కలెక్షన్లు, డ్రగ్స్ కేసు పై ఏం చెప్పాడు?

    బన్నీ డీజే కలెక్షన్ల విషయంలో జరుగుతున్న వివాదం అంతా ఇంతా కాదు. ఆ మధ్య ఖైదీ నంబర్ 150 రికార్డులను డీజే దాటేసిందని న్యూస్ వైరల్ అవ్వగానే, నిర్మాత దిల్ రాజు ఆఫీస్ పై దాడి జరగటం, తర్వాత తాను ఆ...

  • Jul 18, 01:00 PM

    ఫ్యామిలీ షోలో నటి ఊర్వశి రచ్చ.. రచ్చ

    మధ్యాహ్నం అయ్యిందంటే చాలూ తెలుగు ఛానెళ్లన్ని వరుసబెట్టి ఒకే జోనర్ ఆఫ్ కార్యక్రమాలను ప్రసారం చేస్తుంటాయి. మీ కాపురంలో కలతలు ఉంటే రండి మేం చక్కబెడతాం అంటూ బ్యాగ్రౌండ్ స్కోర్ లో ఓ పాటేసుకుని వచ్చే వాటి ద్వారా సమస్య పరిష్కారం...

  • Jul 18, 12:13 PM

    బోల్డ్ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ అందాలు

    భాష నేర్చుకున్నాకే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన బ్రెజిలియన్ బ్యూటీ బ్రూనా అబ్దుల్లాకు స్పైసీ షూట్ అంటే చాలా మాములు వ్వవహారం. బికినీ, టాప్ లెస్ అందాలను ఆరబోయటంతో ఈ గ్రాండ్ మస్తీ భామ ఎప్పుడూ ముందుంటుంది. సోషల్ మీడియాలో ఆమె చేసే...

  • Jul 18, 11:36 AM

    పూర్ణిమ కేసులో ఆయన హ్యాండ్ కూడానా...

    గత నెల 7వ తేదీన ఇంటి నుంచి అదృశ్యమై, రెండు రోజుల క్రితం ముంబైలో ప్రత్యక్షమై, తల్లిదండ్రులను చూసేందుకు, వారితో వెళ్లేందుకు ససేమిరా అన్న పదో తరగతి విద్యార్థిని పూర్ణిమా సాయి వ్యవహారంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. ఈ కేసు...

  • Jul 18, 10:43 AM

    సాహో లుక్కు.. సుజిత్ రేంజ్ సినిమానేనా?

    బాహుబలి తో స్టార్ ఇమేజ్ ను సాధించేసుకున్న ప్రభాస్ సాహో అంటూ 150 కోట్ల బడ్జెట్ సినిమాకు సిద్ధమైపోయాడు. దీని తర్వాత 1960 లో యూరప్ లో జరిగిన ఓ ప్రేమకథలో నటించబోతున్నానని చెప్పేశాడు. అయితే ఒకే ఒక్క సినిమా తీసిన...

  • Jul 18, 10:06 AM

    వెంకయ్య జీ.. ఇక రాజకీయాలు వద్దు!

    అనూహ్యంగా ఉప రాష్ట్రపతి పదవి బరిలోకి వచ్చిన వెంకయ్యనాయుడు తన పదవులకు రాజీనామా చేసేశాడు. ఎన్డీయే పక్షాల తరపున వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేయనున్నారని వార్తలు ముందస్తుగానే హల్‌చల్ చేశాయి. అయితే వెంకయ్య ఆ వార్తలను ఖండించాడు....