grideview grideview

Author Info

Bhaskar

Bhaskar  (3779 Articles )

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

  • Jul 19, 03:00 PM

    బెల్ట్ షాపుల నిర్ణయం పనికి రాదా?

    ఏపీలో మహిళా సంఘాలు, ఎన్టీవోలు బెల్ట్ షాపులపై ఉద్యమానికి సిద్ధమైపోతున్నారు. మరోవైపు ప్రతిపక్షం వైసీపీ కూడా ఈ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోకూడదని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు బెల్ట్ షాపులు మూసేయాల్సిందేనంటూ హెచ్చరికలు...

  • Jul 19, 02:04 PM

    బీఫ్ వ్యాఖ్యలతో బుక్కైన బీజేపీ సీఎం

    అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన గోమాంసం వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓవైపు బీఫ్ బ్యాన్ పై దృష్టిసారించామని చెబుతున్న బీజేపీ తరపునే ఇలాంటి వ్యాఖ్యలు రావటంతో అది మరింత ముదురుతోంది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ రాజీనామాకు మిత్రపక్షం వీహెచ్...

  • Jul 19, 01:06 PM

    భర్త అనుమానంతోనే హీరోయిన్ ఉరి?

    అస్సామీ నటి, గాయని, బిదిశా బెజ్ బారువా ఆత్మహత్యతో బాలీవుడ్ ఒక్కసారి షాక్ కు గురైంది. సోమవారం సాయత్రం గురుగ్రామ్, శుశాంత్ లోక్ ప్రాంతంలోని తన ఇంట్లో బిదిశ ఫ్యానుకు ఉరివేసుకుని మరణించిన విషయం తెలిసిందే. తీవ్ర ఒత్తిడితోనే ఆమె చనిపోయిందంటూ...

  • Jul 19, 12:37 PM

    చిన్నమ్మ ఇష్యూలో రాత్రికి రాత్రే...

    చిన్నమ్మకు వీఐపీ ట్రీట్ మెంట్ అంశంలో విమర్శలు ఎదుర్కుంటున్న జైళ్ల అధికారులకు మరో షాక్ తగిలింది. ప‌ర‌ప్ప‌న అగ్ర‌హారం జైళ్లో 32 మంది ఖైదీలను కొట్టి, రాత్రికి రాత్రి వేరే జైళ్ల‌కు త‌ర‌లించినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సంజాయిషీ...

  • Jul 19, 12:03 PM

    వెంకయ్య ఎగ్జిట్.. బీజేపీకే నష్టం!

    బీజేపీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు నామినేషన్ తర్వాత ఉద్వేగానికి గురైన విషయం తెలిసిందే. నెల్లూరు నుంచి న్యూఢిల్లీకి రాజకీయ నావలో అత్యున్నత స్థానానికి చేరుతున్న నాయుడు తెలుగువారి ప్రతిష్టను మరింత పెంచాడనే చెప్పొచ్చు. గతంలో ఉపరాష్ట్రపతిగా పని చేసిన...

  • Jul 19, 11:36 AM

    పటేల్ సర్ తో ఏం ఒరిగింది జగ్గూ భాయ్?

    విలాసవంతమైన అలవాట్లతో ఆర్థిక నష్టాల పాలై, వాటి నుంచి కోలుకునేందుకు ఒకానోక టైంలో ఎలాంటి పాత్రలైనా చేసేందుకు ముందుకు వచ్చాడు సీనియర్ నటుడు జగపతి బాబు. అయితే అదృష్టం బాగుండి నెగటివ్ రోల్స్ తో కెరీర్ సూపర్ టర్న్ తీసుకుంది. ఓవైపు...

  • Jul 19, 11:09 AM

    లవర్ నగ్న ఫోటోలతో లక్షలు గుంజాడు

    ప్రేమ అనే గాలానికి చిక్కి, ఆపై చిక్కులు కూడా ఎదుర్కుంటోంది నేటి యువత. క్షణికావేశంతో ఆ టైంలో దగ్గరవ్వటం, అదే అదనుగా ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు కొందరు. నెల్లూరు లో ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు...

  • Jul 19, 10:22 AM

    సిట్ ఆఫీస్ లో పూరీ.. టాలీవుడ్ లో టెన్షన్

    టాలీవుడ్ స్టార్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ సిట్ విచారణకు హాజరయ్యాడు. డ్రగ్స్ దందాలో ఇరుక్కున్న ఆయనకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయంలో విచారణ కోసం...

  • Jul 19, 09:55 AM

    బాల్యంపై భారం ఇక ఉండబోదు

    బాల్యంపై బండ రాయిలుగా మారుతున్న బ్యాగులు చూస్తే పెద్దలకే భయం వేయటం ఖాయం. అంతేసి బరువులు వాళ్లు ఎలా మోస్తారో అంటూ ఒక్కోసారి తలుచుకుంటేనే బాధ వేస్తుంది. అసలు ఈ వయసులో అన్ని పుస్తకాలు అవసరమా? అనే ప్రశ్న అందరనీ తొలుస్తుంది....

  • Jul 19, 09:21 AM

    పూర్తి నగ్నంగా నటి సంజన.. ఫేక్ అంటున్న డైరక్టర్

    బుజ్జిగాడు ఫేం సంజన ప్రతీసారి తేడా కారణంతోనే వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడి చాలా యవ్వారాలు నెట్ లో వైరల్ అయ్యాయి. తాజాగా మరో షాకింగ్ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఓ సినిమా కోసం...