బాహుబలి ది బిగినింగ్ బాలీవుడ్ లో రేర్ రికార్డు | Rare TRP record for Baahubali The Beginning

Baahubali the beginning new record

Baahubali The Beginning, Baahubali The Beginning Hindi, Baahubali The Beginning TRP, Baahubali The Beginning Bollywood, Baahubali The Beginning Hindi Records, Baahubali The Beginning TRP Record, Baahubali The Beginning Rare Record, Baahubali The Beginning Hindi Version, Baahubali The Beginning Prabhas Craze, Return of Rebel, Return of Rebel New record, Return of Rebel TRP, Baahubali Return of Rebel, Prabhas Hindi Dub TRP records

'Baahubali The Beginning' tops the Indian movies BARC ratings The Broadcast Audience Research Council (BARC) is a real-time television rating points (TRP) measuring system in the country.The Hindi dubbed version of the magnum opus managed to get 8,588,000 impressions in Week 22, which tops the list. Interestingly, Prabhas’ Return of Rebel 2 got 6,360,000 impressions in Week 24, which proves that the success of Baahubali has catapulted the star status of the actor.

బాహుబలి ది బిగినింగ్.. బాలీవుడ్ లో మరో రికార్డు

Posted: 07/18/2017 03:48 PM IST
Baahubali the beginning new record

బాహుబలి ఓ చారిత్రాత్మక హిట్ అన్న విషయం ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. 450 కోట్ల బడ్జెట్, రెండు భాగాలు, దర్శక ధీరుడి ప్రతిభ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఈ ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ను కళాఖండంగా తీర్చిదిద్దాయి. అలాంటి ఈ క్రేజీ ప్రాజెక్టు ఇప్పుడు మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

బాహుబలితో కల తీరిందిగా...

మొదటి పార్ట్ బాహుబలి ది బిగినింగ్ విజువల్ వండర్ బార్క్(BARC)రేటింగ్స్ లో మొదటి స్థానంలో కొనసాగుతూ వస్తోంది. బుల్లితెర టీఆర్పీ రేటింగ్ ను లెక్కించటంలో బార్క్ ది కీలకపాత్ర. ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అవుతున్న బాహుబలి 1 ఈ లిస్ట్ లో 22 వారాలుగా తొలి స్థానంలోనే ఉండటం విశేషం. మొత్తం 153 మిలియన్లకు గానూ ఇప్పటికీ ఈ సినిమాను టెలికాస్ట్ చేస్తే 85 లక్షల ఇంప్రెషన్లు దక్కాయి. ఇండియాలోనే ఓ చిత్రం ఈ స్థాయి బార్క్ టీఆర్పీ రాబట్టడం ఇదే ఫస్ట్ టైం కాగా, ఓ నాన్ హిందీ మూవీ ఈ ఫీట్ ను సాధించటం విశేషం.

ఇక ఈ జాబితాలో మరో హైలెట్ ఏంటంటే.. ప్రభాస్ ఫ్లాప్ మూవీ రెబల్ డబ్బింగ్ వర్షన్ కు హిందీలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా 24వ వారంలో కూడా 63 లక్షల ఇంప్రెషన్లతో దూసుకుపోతుండటం కొసమెరుపు. మొత్తానికి బాహుబలి ప్రభావం ప్రభాస్ పాత చిత్రాలను హిందీలో డబ్ చేసుకుని క్యాష్ చేసుకునేందుకు అక్కడి ఛానెళ్లకు చాలా వెసులుబాటు కల్పిస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali The Beginning  Return of Rebel  

Other Articles