Poco X2 launched in India with 120Hz display పో్కో ఎక్స్ 2 లాంచ్.. ఫిబ్రవరి 11 నుంచి అందుబాటులో..

Poco x2 price in india revealed available from february 11

poco x2, poco x2 price, poco x2 specification, poco x2 launch, poco x2 flipkart, poco x2 features, poco x2 live updates, poco x2, poco x2 price, poco x2 price in india, poco x2 specifications, poco india, poco x2 launch in india, Xiaomi Poco X2 price in India, Xiaomi Poco X2, Xiaomi Poco X2 launch, e-commerce, Business, Economy

Poco X2 price in India starts at Rs. 15,999. Poco X2 packs in a quad rear camera setup along with dual selfie cameras. The Poco X2 also has a Qualcomm Snapdragon 730G SoC and ships with up to 8GB RAM and up to 256GB storage.

పో్కో నుంచి ఎక్స్ 2 గేమింగ్ ఫోన్.. ఫిబ్రవరి 11 నుంచి అందుబాటులో..

Posted: 02/04/2020 08:50 PM IST
Poco x2 price in india revealed available from february 11

షావోమి నుంచి విడిపోయిన పోకో తన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. వేగవంతమైన ప్రాసెసర్ తో ఆకట్టుకున్న పోకో ఎక్స్‌ 1 తరువాత, ఈ సిరీస్లో రెండవ స్మార్ట్ ఫోన్ ను పోకో ఎక్స్‌ 2 పేరుతో తీసుకొచ్చింది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న పోకో ఎక్స్ 2  బేస్ వేరియంట్ రూ రూ.15,999 గా ఉంచింది. అలాగే ఎయిర్ టెల్ లేదా జియో నెట్ వర్క్ లో వై ఫై కాలింగ్‌ సదుపాయాన్ని కూడా  ఈ స్మార్ట్ ఫోన్ లో అందిస్తోంది. పోకో ఎక్స్ 2 అట్లాంటిక్ బ్లూ, మ్యాట్రిక్స్ పర్పుల్ ,  ఫీనిక్స్ రెడ్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.

పోకో ఎక్స్ 2 ఫీచర్లు:-
6.67 అంగుళాల డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్‌
1080x2380  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 10
64+8+2+2  ఎంపీ రియర్‌ ఎమెరా
20 +2 ఎంపీ ఎంపీ సెల్ఫీ కెమెరా
4500 ఎంఏహెచ్‌బ్యాటరీ
120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో డిస్‌ప్లే, క్విడ్‌ కూలింగ్‌, యుఎస్‌బి టైప్‌-సి పోర్ట్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్‌, 27 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌, 960 ఎఫ్‌పీఎస్‌లో  స్లో-మోషన్ వీడియోలను రికార్డింగ్‌ ఇతర ప్రధానపీచర్లుగా ఉన్నాయి.

ధరలు :
6 జీబీ ర్యామ్,  64 జీబీ స్టోరేజ్ రూ .15,999
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ .16,999
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ టాప్ ఎండ్ వేరియంట్ రూ .19,999

పోకో ఎక్స్ 2 ఫిబ్రవరి 11 మధ్యాహ్నం 12 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డ్  కొనుగోలుపై అదనంగా రూ .1000 మినహాయింపు పొందవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : poco x2  price  specification  launch  flipkart  features  live updates  e-commerce  Business  Economy  

Other Articles