2015 Audi A6 35 TFSI launched in India at Rs 45.90 lakh

Audi launches a6 35 at rs 45 9 lakh

Audi A6 35 TFSI Launched in India; Audi A6 35 TFSI Priced at Rs. 45.90 lakh, Audi A6 Matrix,Audi A6 35 TFSI Launch,Audi A6 35 TFSI,Audi A6, latest business news, business in India, business news

Post the introduction of the Audi A6 Matrix in the diesel avatar, the German car maker has now introduced a petrol variant of the car - the A6 35 TFSI. The company has priced the car at Rs. 45.90 lakh (ex-showroom New Delhi and Mumbai)

భారతీయ విఫణిలోకి ఆడీ కొత్త కారు ఎ6 35..

Posted: 09/12/2015 05:18 PM IST
Audi launches a6 35 at rs 45 9 lakh

జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి మరో కొ్త్త మోడల్ కారను భారతీయ విఫణిలో ప్రవేశపెట్టింది.. ఆడి ఏ6 మాట్రిక్ మోడల్ లో డీజిల్ తో నడిపే కారును ప్రవేపెట్టిన తరువాత ప్రెటోల్ వేరియట్ తో సరికొత్త కారును భారతీయ కస్టమర్లకు కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎగ్జిక్యూటివ్‌ సె డాన్‌ విభాగంలో కొత్తగా ఎ6 35 టిఎఫ్‌ఎస్‌ఐ కారు ను దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. ఢిల్లీ, ముంబైలలో ఈ కారు ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.45.90 లక్షలుగా సంస్థ యాజమన్యం ప్రకటించింది

ఇక కారు ఫీచర్లు పరిశీలిస్తే..

* 1.8 లీటర్ల సామర్థ్యం గల 200 సిసి టర్బో చార్జ్‌డ్‌ టిఎఫ్‌ఎస్‌ఐ ఇంజన్‌
* అత్యద్భుతమైన 190 హెచ్‌పి శక్తిని కారుకు అందిస్తుంది
* ఇంధన సామర్థ్యం లీటరుకు 15.26 కిలోమీటర్లు
* సెవెన్‌ స్పీడ్‌ ఎస్‌-ట్రానిక్‌ ట్రాన్స్‌మిషన్‌ (దీని వల్ల డ్రైవింగ్‌లో ఉన్న వారు చక్కని, అవరోధాలు లేని పవర్‌ను అందుకుంటూనే గేర్లు మార్చుకునే వీలుంటుందన్నారు.)
* ఎలీడీ హెడ్ లైట్స్, వెనక లైట్లు.. కారును బట్టి తిరిగే డైనమిక్ టార్నింగ్ ఇండికేటర్లు
* రీసైట్ బంపర్లు, అడి సింగిల్ ఫ్రేమ్ గ్రిల్

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Audi A6 Matrix  Audi A6 35 TFSI Launch  Audi A6 35 TFSI  Audi A6  

Other Articles