Walmart stores end its deal with bharti enterprises

holesale price index,WalMart India,Scott Price Walmart,Poverty Trap,open,net worth,Mauritius,KPMG,Insurability,endorsements,Bharti Walmart Pvt Ltd,Bharti Retail Ltd

Walmart Stores spent $334 mn to end its deal with Bharti Enterprises, resulting in a net loss of $151 mn.

భారతి నుండి వాల్ మార్ట్ తప్పుకుంది

Posted: 04/28/2014 04:30 PM IST
Walmart stores end its deal with bharti enterprises

ప్రముఖ రిటైల్ సంస్థ భారతీ వాల్ మార్ట్ ఛైన్ నుండి వాల్ మార్ట్ వైదొలిగింది. గత కొన్ని సంవత్సారాల క్రితం వాల్ మార్ట్, భారతీ సంయుక్తంగా భారతీ వాల్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల గత సంవత్సరం తమ భాగస్వామ్యానికి ముగింపు పలికాయి. ఇందులో భారతీకి ఉన్న వాటాకు గాను వాల్ మార్ట్ 10 కోట్ల డాలర్లు చెల్లించింది. ఇక రుణాలు, పెట్టుబడుల కోసం 23.4 కోట్ల డాలర్లు సమర్పించుకుంది. ఈ మొత్తం కలిపితే వాల్ మార్ట్ 33.4కోట్ల డాలర్లు (రూ.2,025కోట్లు) చెల్లించుకుంది. ఈ మొత్తంలో వాల్ మార్ట్ కు నికరంగా 15.1 కోట్ల డాలర్లు నష్టం వచ్చింది. ఈ వివరాలను వాల్ మార్ట్ తన వార్షిక నివేదికలో ప్రస్తావించింది. భారతీ వాల్ మార్ట్ దేశవ్యాప్తంగా 20 హోల్ సేల్ స్టోర్లను నిర్వహిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles