Google stock breaks 1000 barrier

Google stock breaks 1000 barrier, nexus, JPMorgan, Google maps, Google, Facebook, YouTube, The move, Tesla Motors, Tesla, NASDAQ

After a quarterly earnings report that beat Wall Street's expectations for the first time in three quarters,

అమాంతం పెరిగిన గూగుల్ షేర్ ధర

Posted: 10/19/2013 04:03 PM IST
Google stock breaks 1000 barrier

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం అయిన గూగుల్ లో షేర్లు ఉన్నవారి పంట పండింది. ఈ సంస్థ ఇటీవలే ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో ఆ కంపెనీ షేరు ధర అమాంతం పెరిగి 1,000 డాలర్ల మార్కును దాటి అగ్రరాజ్యం అమెరికా స్టాక్ ఎక్సేంజ్ నాస్డాక్ లో రికార్డు స్రుష్టించింది. దీంతో అమెరికా స్టాక్ ఎక్సేంజ్ చరిత్రలోనే  వెయ్యి డాలర్లు దాటిన రెండో సంస్థగా గూగుల్ నిలిచింది. ఇటీవలే ప్రైస్ లైన్ అనే ఆన్ లైన్ ట్రావెల్స్ సంస్థకు చెందిన షేర్లు వెయ్యి డాలర్ల మార్కును మొదటి స్థానంలో ఉంది. నిన్న మార్కెట్ ఆరంభంలో ఓ క్రమంలో షేరు ధర 1,007.40 డాలర్లను తాకింది.

ఈ షేరు విలువ మన కరెన్సీలో (అక్షరాల 61,000 వేలు). 2004లో 85 డాలర్లకు ఒక్క షేరు ధర నిర్ణయించి ఐపీవో ద్వారా 1.67 బిలియన్ డాలర్లను చేకూర్చుకుంది. కేవలం తొదేళ్ళ వ్యవధిలో కంపెనీ షేరు ధర, మార్కెట్ విలువ ఇన్ని రెట్లు పెరిగిన కంపెనీ ఇదే అని చెప్పవచ్చు. ఆ ఏడాది ఆగస్టులో స్టాక్‌ఎక్స్చేంజీల్లో షేరు 100 డాలర్లకు లిస్టు కాగా.. కంపెనీ మార్కెట్ విలువ సుమారు 23 బిలియన్ డాలర్లుగా ఉంది. గూగుల్‌లో షేర్లను విక్రయించడం ద్వారా అనేక మంది ఉద్యోగులు రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles