Mobile connections than people by 2014

cell phones, mobiles, smartphones

World to have more mobile connections than people by 2014: By 2014, there will be more cell phone accounts than people on Earth at the current growth rate for.

World to have more mobile connections.png

Posted: 12/12/2012 06:23 PM IST
Mobile connections than people by 2014

mobile_connections

సెల్ ఫోన్ మనిషి జీవితంలో నిత్యావసర వస్తువుగా మారింది. ప్రతి ఒక్కరు దాదాపుగా సెల్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఈ సెల్ ఫోన్ కనెక్షన్లు 2014 దాటే సరికి ప్రపంచ జనాభానే మించిపోనున్నాయని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) రూపొందించిన ‘ఇన్ఫర్మేషన్ సొసైటీ 2012-పరిశీలన’ నివేదిక ద్వారా బయట  పడ్డాయి. ఇప్పటికే 100 పైగా దేశాల్లో జనాభా కన్నా సెల్‌ఫోన్ అకౌంట్లే అధికంగా ఉన్నాయి.  దీని ప్రకారం ప్రస్తుతం 6 బిలియన్ల (వందల కోట్లు) సెల్‌ఫోన్ కనెక్షన్లు ఉండగా 2014కి ఇవి 730 కోట్లకు చేరతాయి. అప్పటికి ప్రపంచ జనాభా 700 కోట్లే ఉంటుంది. ఇప్పటికే రష్యాలో జనాభాకు 1.8 రెట్లు అధికంగా 25 కోట్ల మేర సెల్‌ఫోన్ అకౌంట్లు ఉన్నాయి. అటు బ్రెజిల్‌లో 1.2 రెట్లు అధికంగా 24 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. ఐటీయూ నివేదిక ప్రకారం స్మార్ట్ ఫోన్లకు చైనా ప్రధాన మార్కెట్‌గాను, ప్రపంచంలో పావు భాగం ఇంటర్నెట్ యూజర్లకు కేంద్రంగాను నిలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Reliance group china wanda to form township joint venture
Bharti infratel ipo opens for subscription  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles