Bharti infratel ipo opens for subscription

Nirmal Bang,Bharti Infratel (BIL) IPO,EBITDA margin,EBIT margin

Nirmal Bang has come out with its report on Bharti Infratel (BIL) IPO. According to the research firm, BIL has a blue-chip client base, with Bharti Airtel, Vodafone India and Idea Cellular accounting for a major portion of tenancy and revenue. For 1HFY13, Bharti Airtel accounted for 62.1% of BIL's standalone revenue

Bharti Infratel IPO opens for subscription.png

Posted: 12/11/2012 02:50 PM IST
Bharti infratel ipo opens for subscription

IPO

భారత స్టాక్ మార్కెట్లలో ఐపీఓల సందడి మొదలైనట్లే కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి చాలా రోజుల తరువాత కనిపించడంతో మార్కెట్ పై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు.. ఒకదాని వెనక ఒక ఐపీవో ప్రారంభం అవుతుండటమే కాకుండా ఇష్యూ ప్రారంభం కాకుండానే గ్రే మార్కెట్లో ప్రీమియం ధరలు పలుకుతుండటం ఐపీవోల పట్ల ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్న విషయాన్ని తెలియచేస్తోంది. ప్రస్తుత క్యాలండర్ ఇయర్‌లో ఇప్పటికే 20కిపైగా చిన్న కంపెనీలు స్టాక్ మార్కెట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇప్పుడు మరికొన్ని కంపెనీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.  ఇప్పుడిప్పుడే మార్కెట్ సెంటిమెంట్ మెరుగవుతుండటంతో భారీ కంపెనీలు ఇష్యూకి రావడానికి ముందుకు వస్తున్నాయి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 20కిపైగా కంపెనీలు ఇష్యూలకు వచ్చినప్పటికీ ఇవి సమీకరించిన మొత్తం రూ.2,000 కోట్లు లోపు మాత్రమే. ఇప్పుడు ఒక్క భారతీ ఇన్‌ఫ్రాటెల్ ఒక్కటే ఐపీవో ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం కోల్ ఇండియా రూ.15,000 కోట్ల ఇష్యూ తర్వాత ఇదే అతిపెద్ద ఇష్యూ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఈ ఇష్యూ కనుక విజయవంతమైతే మరిన్ని పెద్ద ఇష్యూలకు రావడానికి మార్గం సుగమం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mobile connections than people by 2014
Car prices to accelerate in new year  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles