Lic launches single premium product jeevan vaibhav

LIC launches single-premium product Jeevan Vaibhav, Life Insurance Corporation of India

LIC launches single-premium product Jeevan Vaibhav

LIC.gif

Posted: 05/23/2012 11:02 AM IST
Lic launches single premium product jeevan vaibhav

LIC launches single-premium product Jeevan Vaibhav

ఈ కొత్త ప్లాన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఒకేసారి సింగిల్ ప్రీమియం చెల్లించిన తర్వాత ఏదైనా రిస్క్ జరిగితే అసలు ఇన్సూరెన్స్ చేసిన మొత్తం రెట్టింపు అవుతుందని చెప్పారు. భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) కొత్త ప్లాన్ ‘జీవన్ వైభవ్’ను ప్రారంభించింది. ఎల్‌ఐసి జోనల్ (ఆంధ్రా, కర్ణాటక) మేనేజర్ ఎకె సాహూ ఈ ప్లాన్‌ను ప్రారంభించిన అనంతరం విలేఖరులతో ఎల్‌ఐసి తొలి ఆన్‌లైన్ ప్రొడక్ట్ అని చెప్పారు. సింగిల్ ప్రీమియంతో కూడిన నాన్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ వినియోగదారులకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ ప్లాన్ తీసుకునేందుకు వయోపరిమితి నిబంధన లేదని అన్నారు. ఏడాది తర్వాత పాలసీ తీసుకున్న వారు దానిపై రుణం పొందేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. పాలసీ తీసుకునేందుకు కనీస వయస్సు 8 సంవత్సరాలు కలిగి ఉండాలని, పాలసీ కాలపరిమితి 10 ఏళ్లు కలిగి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Talent management
Dollar up and rupee down  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles