బలహీనమైన అంతర్జాతీయ ట్రెండ్ కారణంగా దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 1 శాతం పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర రూ.38,527కు దిగొచ్చింది. గతవారంలో బంగారం ధర రూ.39,885కు…
క్యాబ్ సర్వీసులు వినియోగించుకునే వారి సంఖ్య క్రమంగా నగరాల్లో పెరుగుతున్న నేపథ్యంలో ఈ సేవలను అందించే ఓలా, ఊబర్ సంస్థలు కూడా బాగానే లాభాలను గడిస్తున్నాయి. ఈ తరుణంలో కస్లమర్లకు క్యాబ్ సేవలను అందించేందుకు మరో సంస్థ కూడా రంగంలోకి దిగింది.…
మొబైల్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఫోన్3ని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. ముంబైలో జరిగిన రిలయల్న్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ ఫోన్ ను అవిష్కరించారు. ఈ సందర్భంగా ముంఖేష్ అంబానీ ప్రసంగిస్తూ.. జియో…
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి దర పైపైకి వెళ్తోంది. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న పరిణామాలతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. క్రూడాయిల్ ధరలు తగ్గుతూ ఉండటంతో ఇన్వెస్టర్లు బులియన్ మార్కెట్ వైపుకు మొగ్గుచూపుతున్నారు. ఇదే సమయంలో యూఎస్ లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను…
టెలికాం చరిత్రలో సృష్టించిన జియో నెట్ వర్క్ ప్రస్తుతం మరో సంచలనానికి తెర లేపింది. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ”జియో గిగా” ఫైబర్ పేరుతో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ సేవలతో ఈ రంగంలో రూపురేఖలను మార్చివేసేందుకు రంగం సిద్ధం చేసింది.…
హువావే కంపెనీ నుంచి హానర్ 20i కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. ఇవాళ మధ్యాహ్నాం 12 గంటల నుంచి ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫాంపై అందుబాటులో ఉంటుంది. హానర్ 20 సిరీస్ ను ఇండియాలో…
వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కూడా మారుతిసుజుకీ బాటలోనే నడుస్తోంది. దశలవారీగా డీజిల్ చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపేసేందుకు టాటా మోటార్స్ సిద్ధమవుతోంది. త్వరలో అమల్లోకి రానున్న బీఎస్-6 ఉద్గార నిబంధనల కారణంగా వీటి ధరలు పెరుగుతాయని, ఫలితంగా గిరాకీ…
ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ మీజు తాజాగా మరో కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్ చేసింది. దీని పేరు మీజు 16ఎస్. కంపెనీ నుంచి వస్తున్న ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఇది. లేటెస్ట్ ఫీచర్లతో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఫోన్ను లాంచ్…