Ys jagan not changed his thoughts on politics

ys jagan vs chandrababu, ycp leaders fire on ys jagan, ycrp, ys jagan, ys jagan comments on tdp government, jagan latest press meet, ys jagan controvercy comments, jagan vs cm chandrababu naidu,

ys jagan not changed his thoughts on politics: ys jaganmohan reddy not changes his thoughts on politics:YS Jagan Wants to Change His Party Office

జగన్ కు ఇంకా బుద్దిరాలేదురోయ్!!

Posted: 07/31/2014 03:44 PM IST
Ys jagan not changed his thoughts on politics

‘‘కుక్క బుద్దిలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుద్ది మారలేదురోయ్!! అనే మాటలు.. ఆయన పార్టీలోని సీనియర్ నేతల మద్య వినిపిస్తున్నాయి’’వైఎస్ జగన్ ఒంటెద్దు పోకడతోనే పార్టీకి కష్టాలు వస్తున్నాయని పార్టీ కార్యకర్తలే అంటున్నారు. విడిపోయిన రాష్ట్రానికి నేనే సిఎం అంటూ.. ఓదార్పు యాత్రలు చేసి, చేసి ఎన్నికల్లో చావు దెబ్బతిన్న విషయం తెలిసిందే.

జగన్ సుఖం కోసం, తల్లి, చెల్లి, భార్య అనే బేధం లేకుండా.. ఎండల్లో ఎండి, వానల్లో తడిచి.. జగన్ కు రాజకీయ పదవి రావటానికి చాలా కృషి చేసిన విషయం తెలిసిందే. అయితే ఎక్కడ ఏ లోపం జరిగిందో తెలియదు గానీ, జగన్ పార్టీకి .. ప్రజలు చుక్కలు చూపించి, నారా వారి బాబుకు పట్టం కట్టారు.

ఇక ఆరోజు నుండి వైఎస్ జగన్, నారా వారి బాబుల మద్య వైరం నడుస్తుంది. జగన్ కు సమయం దొరికినప్పుడల్లా.. చంద్రబాబును మీడియా ముందు ఉతికారేస్తున్నా విషయం తెలిసిందే. మొదటి సారి ఈ ఇద్దరి మద్య అసెంబ్లీలో జరిగిన రచ్చ చూసి తెలుగు ప్రజలు ఛీదరించుకున్నారు. అయినా .. జగన్లో ఎలాంటి మార్పు రాలేదని రాజకీయ నేతలు గుసగుసలాడుకున్నారు.

ఎన్నికల సమయంలో చంద్రబాబుపై, టిడిపి పై .విమర్శలు చేసి , చేసి.. బాబుకు విజయం చేకూర్చారు. ఇప్పుడు ప్రతి పక్ష హోదాలో ఉన్న జగన్ మళ్లీ అదే బాటపడుతున్నారు. అసలే ఆంధ్రప్రదేశ్ ఖాజానలో ఖాళీ గా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను .. నేరవేర్చటానికి చంద్రబాబు సర్కార్ నిత్యం కృషి చేస్తుంది. అయితే ప్రతి పక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్, చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక ఆయుధంగా మలుచుకోని , ప్రజల తరుపున పోరాటం చేయటానికి సిద్దమయ్యాడు.

ఎ) అసలే జగన్ ఒక మోనార్క్ అని బిరుదు రాజకీయ నేతల్లో ఉంది. అది నిజంగానే అసెంబ్లీ సాక్షిగా బయటపడింది. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో జగన్ ఒక్కడే సింగిల్ గా హ్యాండిల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జగన్ న చంద్రబాబుకు వ్యతిరేకంగా.. రైతుల రుణా మాఫీ పై. ‘‘నరకాసురవద ’’ అంటూ ఓ కార్యక్రమాన్ని సీమాంద్రలో నిర్వహించారు. కానీ జగన్ పార్టీకి మద్దతు గా ఒక్క రైతు కూడా రకపోవటంతో.. జగన్ నరకాసురవద అటర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు సిగ్గుతో ప్రజలు ముందు తలదించుకున్నారు.

బి) దీంతో జగన్ పై సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతకుముందు .. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం వల్లే.. వానదేవుడి భయపడి పారిపోయాడని కామెంట్లు చేసి, అందుకేవర్షాలు కురవటంలేదని కొంతమంది జ్యోతిష్యులతో మీడియాలో చెప్పించి, చంద్రబాబు పై వాన మరలు వేయటం జరిగింది. ఇక ప్రజల కోసం మేం యాగాలు, యజ్ఞాలు చేసి వానలు కురిపిస్తాం, వరుణదేవుడిని రంపిస్తాం అని జగన్ అండ్ కో. అనేక చోట్లు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయటం జరిగింది. జగన్ పార్టీ నేతలు యాగాలు చేయకముందే.. వరుణదేవుడు చంద్రబాబు పై వర్షం కురిపించాడు. అప్పుడు పార్టీలోని సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు సిగ్గుతో..తలదించుకున్నారు.

సి) ఇలా జగన్ ఆవేశంగా చంద్రబాబు మీదకు వెళ్లిన ప్రతిసారీ .. జగన్ పార్టీలకు అవమానం జరుగుతుంది. పార్టీకి భారీగా నష్టం జరుగుతుందని గమనించిన పార్టీలోని నేతలు.. జగన్ తీరుపై మండిపడుతున్నారు.

డి) జగన్ పార్టీలోని మహిళ నేతలకు రక్షణ లేదని .. వైసీపీ మహిళ ఎంపీలు మీడియాలో ఏడ్చిన విషయం తెలిసిందే. దీంతో జగన్ పార్టీలో మహిళ నేతల పై ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. అందుకే కొంతమంది ఎంపీలు.. గోడ దూకి .. చంద్రబాబు పార్టీలోకి చేరినట్లు రాజకీయ సమాచారం.

ఇ) ఇలాంటి పరిణామలు చూసిన సీనియర్ నేతలు నిన్న జగన్ తో సమావేశం అయ్యి.. హై పిచ్చిలో మండిపడినట్లు సమాచారం. సీనియర్ నేతల్లో రగిలిన ఆవేశం చూసిన జగన్ వెంటనే.. ఇకపై ఎలాంటి పొరపాట్లు జరక్కుండా చూసుకుంటాను. మీ ఆలోచనలకు అనుకూలంగా నడుచుకుంటానని చెప్పటం తో సీనియర్ నేతలు చల్లబడినట్లు పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

ఈ) జగన్ కు ఎవరు ఎన్నిసార్లు చెప్పిన ఆయన బుద్దిమారదురోయ్ అంటూ.. ఆ పార్టీలోని కార్యకర్తలు, చోట నేతలు బెట్టింగ్ లు పెట్టుకున్నట్లు సమాచారం. అంటే జగన్ బుద్ది ఎప్పటికి మారదని వైసీపీ నేతలు డిసైడ్ అయ్యి .. పక్క పార్టీలోకి దూకుతున్న విషయం తెలిసిందేనని.. ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఇప్పుడు జగన్ పార్టీలో ఉన్న వారిలో ఎక్కువ శాతం.. ఆయనకు బంధువులే అని పుకార్లు పబ్లిక్ బాగా వినిపిస్తున్నాయి. జగన్ ఎప్పుడు మారతాడో.. ఎప్పుడు మనకు రాజకీయ పదవులు వస్తాయో? అని పార్టీలోని సీనియర్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles