Tdp goverment planning to auctioned red sandalwood

chandrababu naidu red sandalwood,chandrababu planning to auctioned red sandalwood, sandalwood smuggling, red sandalwood, red sandalwood in ap, red sandal wood, sandalwood, teak wood, babu red sandal wood.

Tdp goverment planning to auctioned red sandalwood, chandrababu naidu orders forest, officials to eradicate red sandalwood smuggling, red sandalwood - business, sandalwood in andhra pradesh, e-auction red sandalwood

బాబు లో పసుపు చందనం కలయిక?

Posted: 07/16/2014 05:45 PM IST
Tdp goverment planning to auctioned red sandalwood

‘‘ఎవరు దొరకనప్పుడు .. అక్క మొగుడే దిక్కు’’అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరిస్థితి తయరైంది. ‘‘పసుపు చందనం కలయిక’’ సింగపూర్ చేయటానికి చంద్రబాబు సిద్దమవుతున్నారు. ఇప్పటి వరకు చందనం అంటే ఒక సుగంధం అని తెలుసు. చందనం చాలా అరుదైన సుగంధం. చందనం ప్రత్యేకత చాలా ఉన్నాయని, మనిషికి చాలా ఉపయోగకరమైనదని మన పెద్దలు అంటారు.

ఇప్పుడు చంద్రబాబు.. చందనమయం అయ్యాడు. అదే మన బాబు ఆంధ్రప్రదేశ్ శేషాచల అడువుల్లో ఏర్ర చందనం అమ్ముకోవటానికి కేంద్రం నుండి పర్మిషన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ గాఉందని. కానీ చంద్రబాబు మాత్రం సింగపూర్ హామీలు ఇచ్చిన తెలుగు ప్రజలకు ఆశలు పెంచారు. అయితే ఇప్పుడు బాబు ఎటుచూసిన అప్పులే.. వచ్చేరాబడి కనుచూపు మేర కనిపించటం లేదు. దీంతో చంద్రబాబు చూపు .. ఎర్ర చందనం పై పడింది. దీంతో పసుపు , ఎర్ర చందనం కలయికలో ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్ చేసే కలలు కంటున్నారు.

ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఏర్ర చందనానికి మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎర్ర చందనం దొంగలు, స్మగ్లర్ల చేతుల్లో పడి.. దేశం దాటి అక్రమంగా వెళ్లుతుంది. దీంతో కొంతమంది రాజకీయ నాయకుల అండతో ఎర్ర చందనం పై స్మగ్లర్ల దృష్టి పెట్టారు. దీంతో చంద్రబాబు ఏపీ ఖజానాకు రాబడి రావలంటే.. చందనం అమ్మక తప్పదని నిర్ణయించుకున్నారు. ఎర్ర చందనం అమ్మితే.. రాష్ట్ర ఖజానాకు రూ. 1800 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

ఇప్పటికే.. స్మగ్లర్ల నుండి వేల టన్నుల ఎర్ర చందనం ఖాకీల నిఘాలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో రాజధాని లేని ఏపీకి రాబడి నిచ్చే వనరుగా మారింది. రాష్ట్ర విభజన తరువాత.. ఆంద్రప్రదేశ్ లోని వనరులను అమ్ముకోవాలసిన పరిస్థితి వచ్చిందని .. రాజకీమ మేథావులు అంటున్నారు. ఇక పసుపు , చందనం కలయిక లో.. ఏపీ ఎలా ముందు సాగుతుందో చూద్దాం. !!!!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles