Andhra pradesh tdp leaders captured mla roja on cycle

tdp workers captured mla roja on cycle, ysrcp mla roja vs tdp leaders, tdp leaders fire on ysrcp, nagari municipal election, tdp councilors, TDP vs YSRCP, Chandrababu vs ys jagan, jagan comments on tdp, roja comments on tdp, mla roja comments on chandrababu, YSR Congress Party, Telugu Desam Party, 2014 election.

Andhra pradesh tdp leaders captured mla roja on cycle, tdp workers captured mla roja on cycle, ysrcp mla roja vs tdp leaders, tdp leaders fire on ysrcp, nagari municipal election, tdp councilors,

సైకిల్ పై రోజాను బందించారు?

Posted: 07/16/2014 04:34 PM IST
Andhra pradesh tdp leaders captured mla roja on cycle

ప్రముఖ సినీ నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను.. ఈరోజు సైకిల్ పై బంధించారు? అంటే మీరు మరోలా అనుకోకండి? సైకిల్ పార్టీ నుండి రాజకీయలు ఓనమాలు నేర్చుకున్న విషయం తెలిసిందే. కాలం కలిసి రాకపోవటంతో.. సైకిల్ దిగి..ఫ్యాన్ పై ముచ్చపడిన విషయం అందరికి తెలిసిందే. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిసిన రోజా నగరి ప్రజల కోసం న్యాయం చేస్తారని మీడియా ముందు ప్రమాణం చేసింది.

వైఎస్ జగన్ పక్కన చేరిన రోజా ..చంద్రబాబు పై అనేక గులాబీ విసిరినా.. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రోజా అవసరం సైకిల్ కు వచ్చింది. అందుకే రోజాను సైకిల్ పై బంధించారు. ఎన్నికల సమయంలో టిడిపి , వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్య తీవ్రమైన పోటీ ఉన్న విషయం తెలిసిందే. అప్పటి నుండి నేటి వరకు సైకిల్ కార్యకర్తలు , ఫ్యాన్ కార్యకర్తలు కొట్టుకుంటూ.. పెద్ద వివాదాన్ని ఆంద్రలో సృష్టించారు. అయితే నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపాల్టిని కైవసం చేసుకుంది. దీంతో అక్కడి టిడిపి కార్యకర్తలు రెచ్చిపోయి, టిడిపి కౌన్సిలర్లు కలిసి ఎమ్మెల్యే రోజాను సైకిల్ పై బంధించినట్లు తెలుస్తోంది.

దీంతో ఆంద్రలో.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు , వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మద్య కక్షల తీవ్రత పెరిగిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నగరి ఎమ్మెల్యే రోజాను సైకిల్ పై బంధించటతో.. వైసీపి నేతలు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేను ఇలా బంధించటం మంచిది కాదని, వెంటనే రోజా విడిచిపెట్టాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే టిడిపి నేతలు మాత్రం రోజా విషయం మాకు తెలియదని ..వైసీపీ నేతలు కావాలని మాపార్టీ పైనిందలు వేస్తున్నారని టీడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈరెండు పార్టీల వివాదాలతో..సామాన్య ప్రజలు విసిగిపోతున్నారు. బాబు గారు .. కొంచెం ఇలాంటి రాజకీయ వివాదాలకు పుల్ స్టాప్ పెట్టాలని సామాన్య ప్రజలు అడుగుతున్నారు. ఇక చంద్రబాబు, జగన్ ఏం చేస్తారో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles