Ys jagan did not help to actor nagarjuna for n convention

ys jagan did not help to actor nagarjuna for N convention, N Convention Was Destroyed By Self, kcr government, ys jagan and nagarjuna, nimmagadda prasad and nagarjuna, ys jagan jail, trs party, N Convention, N Convention centre, Nagarjuna's N Convention Centre, GHMC, TRS Government, Tummadi Kunta lake, Akkineni Nagarjuna, N-Convention undergoes renovation, Nagarjuna's N-Convention Centre issue.

ys jagan did not help to actor nagarjuna for N convention, N Convention Was Destroyed By Self, kcr government, ys jagan and nagarjuna, nimmagadda prasad and nagarjuna, ys jagan jail, trs party, N Convention, N Convention Centre

నాగ్ కు జగన్ నో చెప్పటంతో పగిలిపోయింది?

Posted: 07/16/2014 11:54 AM IST
Ys jagan did not help to actor nagarjuna for n convention

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి, టాలీవుడ్ నటుడు నాగార్జునకు మిత్ర సంబందాలు ఉన్న విషయం తెలిసిందే. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయం నుంచే అక్కినేని నాగార్జునకు మంచి సన్నిహిత సంబందాలు ఉన్నట్లు రాజకీయ నాయకులు అంటున్నారు. వైఎస్ జగన్ 16 నెలల పాటు జైల్లో ఉంటే.. అనేక సార్లు నాగ్..చంచల్ గూడా జైలుకి వెళ్లి పలకరించినట్లు అప్పట్లో టిడిపి నేతలు ఆరోపించారు. నాగ్ చెబుతున్న మాటల ప్రకారం.. ‘‘మా టివి బిజినెస్ పార్ట్నర్ నిమ్మగడ్డ ప్రసాద్ జైల్లో ఉన్నాడు కాబట్టి, ఆయన్ని కలవటానికి వెళ్లిరావటం జరిగిందని అనేక సార్లు మీడియా ముందు నాగ్ చెప్పటం జరిగింది.

అయితే జైల్ లోపలికి వెళ్లిన నాగ్ మాత్రం నిమ్మగడ్డతో పాటు.. వైఎస్ జగన్ ను కలిసినట్లు అప్పట్లో టిడిపి వార్తలు వచ్చాయి. కానీ జగన్ కు నాగ్ ల మద్య వారదిగా..నిమ్మగడ్డ ప్రసాద్ ఉన్నట్లు టాలీవుడ్ టాక్. అయితే ఇటీవల అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఆస్తి పై తెలంగాణ ముఖ్యమంత్రి సర్కార్ దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. దీంతో నాగార్జున కు సంబందించిన ఫంక్షన్ హాల్ ను కూల్చివేస్తున్నారని, మీడియాలో, పేపర్లో న్యూస్ హల్ చల్ చేసింది.

N-Convention-undergoes

ఆ సమయంలో నాగ్ తన ఆస్తిని కాపాడుకోవటానికి కనిపించిన, పరిచయం ఉన్న ప్రతి రాజకీయ నేత వద్దకు వెళ్లి పరిస్థితి వివరించి చెప్పిన.. అందరు నాగ్ ముఖంపైనే నో అని చెప్పినట్లు టాలీవుడ్. ఎలాగైన ఆస్తిని కాపాడుకోవాలని ప్రయత్నించే సమయంలో.. వైఎస్ జగన్ వద్దకు వెళ్లి నాగ్ సాయం చేయని అడిగిన వెంటనే.. జగన్ చేస్తానని చెప్పి, టీఆర్ఎస్ నేతలతో..గంటల తరబడి మాట్లాడి ..చివరకు జగన్ కూడా చేతులెత్తిస్తాడు. ఇప్పుడు నడుస్తున్న రాజకీయ పరిస్థితుల్లో నీకు ఎలాంటి సాయం చేయలేనని నాగ్ చెప్పినట్లు తెలంగాణ రాజకీయ నాయకులు అంటున్నారు.

అయితే నాగ్ చివరి అస్త్రంగా కోర్టు మెట్లు ఎక్కిన పెద్దగా ఫలితం కనిపించలేదు. నాగ్ ను ఆ శ్రీరాముడు, గోవిందుడు, సాయిబాబు కూడా ఆదుకోలేకపోయారని ఆయన అభిమానులు అంటున్నారు. ఎన్ని భక్తి సినిమాల్లో నటించినప్పటికి . కేసిఆర్ సర్కార్ నుండి ఏ ఒక్క దేవుడు కాపాడలేదని భావించిన నాగ్, టాలీవుడ్ పెద్దల సలహాల మేరకు .. ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను స్వయంగా కూల్చివేయటంతో.. అందరు ఆశ్చర్యపోయారు.

Nagarjuna-N-Convention

దీంతో. వైఎస్ జగన్ కూడా నాగార్జునను రక్షించలేకపోయాడని టాలీవుడ్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. జగన్ కు ..టీఆర్ఎస్ నేతలకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఒక్క నాగ్ ను ఇప్పుడు కాపాడితే.. రేపు చాలా మంది నాగార్జునాలు మా వద్దకు వస్తారని ..గులాబీ బాస్ గట్టిగా చెప్పటంతో.. జగన్ , నాగ్ ఏం చేయలేకపోయడాని ఆ పార్టీలోని సినియర్ నాయకులు, నిమ్మగడ్డ ప్రసాద్ కలిసి వివరించినట్లు టాలీవుడ్ వాసులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles