Hot ladies comments on cm chandrabbau and cm kcr

cm chandrabbau and cm kcr, Hot ladycomments on cm chandrabbau, Hot ladycomments on cm kcr, jwala gutta, Anchor Anasuya excited and appraises Chandrababu naidu as CM, anchor anasuya hot stills, anchor anasuya hot photoshoot, hot anchor anasuya, ఇద్దరు సీఎంలపై-ఇద్దరు హాట్ భామల కన్ను పడింది, ఇద్దరు సీఎంలు, ఇద్దరు హాట్ భామలు, రెండు రాష్ట్రాలు, జ్వాలా గుత్తా, కేసిఆర్, ఆంద్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, అనసూయ.

Hot ladies comments on cm chandrabbau and cm kcr

ఇద్దరు సీఎంలపై-ఇద్దరు హాట్ భామల కన్ను పడింది?

Posted: 06/10/2014 10:28 AM IST
Hot ladies comments on cm chandrabbau and cm kcr

ఇద్దరు సీఎంలు.. ఇద్దరు హాట్ భామలు రెండు రాష్ట్రాలు.. ఇవే ..పార్టీల కార్యకర్తల మద్య నలుగుతున్న హైటెక్ వార్తలు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు లు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ప్రజలకు సేవలు చేయటానికి సిద్దమయ్యారు. కానీ ఇద్దరు సీఎంలపై ..ఇద్దరు హాట్ భామలు మనసు పారేసుకున్నారు. దీంతో రాజకీయ నేతల మద్య హాట్ చర్చలు ఘోరంగా జరుగుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి గా కేసిఆర్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు చాలా మంది రాజకీయ నేతలు, ఆయన కుటుంబీకులు, ఆయనకు సంబంధించిన బంధువర్గం వచ్చిన విషయం తెలిసిందే. కానీ కేసిఆర్ కు, ఆయన పార్టీకి , రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని ఇండియన్ బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా రావటం పెద్ద చర్చగా మారిందని ..అప్పట్లో..గులాబీ కార్యకర్తలు గుసగుసలాడుకున్నారు.

కేసిఆర్ కు , జ్వాలా గుత్తా పెద్దగా సంబంధం లేదే, అని అయినా కేసిఆర్ వద్ద ఏమీ ఆశించించి జ్వాలా గుత్తా వచ్చిందోనని.. పార్టీలోని సీనియర్ నాయకులు సైతం పెదాలు తడుపుకున్నారు. ఆ సమయంలో జ్వాలా పై రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి.

jwala-kcr

కానీ రీసెంట్ గా ఆంద్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అటహాసంగా చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చాలా కొత్త కొత్త ముఖాలు సభలో సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే సీమాంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పై బుల్లితెర హాట్ యాంకరమ్మ మనసుపడింది. సారీ.. మోజుపడిందని చెబితే బాగుంటుందని ..బుల్లితెర అభిమానులు అంటున్నారు.

ఇంతకీ ఆ హాట్ యాంకరమ్మ ఎవరు అనుకుంటున్నారా? బుల్లితెర పై హాట్ హాట్ మాటలు ఘాటుగా మాట్లాడుతూ.. బుల్లితెర అభిమానుల్లో జబర్థస్త్ కామెడీ ప్రోగ్రామ్ ద్వారా వేడి పుట్టించిన అనసూయ. ఇప్పుడు సీమాంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పై తన మనసులో ఉన్న ఘాటు అభిమానం చూపించింది. ఆమె అభిమానం చూసి, నెటిజన్లు , రాజకీయ నేతలు, పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

Anasuya-chandrababu

అనసూయ తాజాగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంపై హర్షం వ్యక్తం చేసింది. ''సూపర్ కంగ్రాచ్యులేషన్స్ చంద్రబాబు నాయుడు గారు'' అంటూ అభినందిస్తూనే, ‘‘బాబుని ఆకాశానికెత్తేసింది’’. 'మమ్మల్ని హైటెక్ మనుషుల్ని చేసింది మీరే.. మీ ద్వారా మాకు మరింత హైటెక్ అయ్యే అవకాశం లభించింది' అంటూ అనసూయ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. నీ అభిమానం చల్లగుండా.. ఎంత యాంకర్ అయితే మాత్రం చంద్రబాబు పై ఇంత అభిమానం కూరిస్తావ్ అంటూ.. బుల్లితెర అభిమానులు అంటున్నారు.

అయినా చంద్రబాబుకు .. అనుసూయ కు పెద్దగా సంబంధంలేదు. ఆమె ఎప్పుడు పార్టీలోకి కనిపించింది లేదు. కానీ బాబు పై ఇంత అభిమానం ఎలా దాచిపెట్టిందా అని పార్టీలోని సినీయర్ నాయకులు జోకులు వేసుకుంటున్నారు. కేసిఆర్ కు జ్వాలా, చంద్రబాబుకు అనసూయ అంటూ.. పార్టీ కార్యకర్తలు కామెంట్స్ చేసుకుంటూ.. పుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పుకార్ల పై యాంకర్ అనసూయ్ మళ్లీ ఏం పోస్టు చేస్తుతుందోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles