Tdp mla resigning babu ask ganta help

tdp mla resigning babu ask ganta help, chandrababu ask ganta help, cm chandrababu and ganta srinivasa rao, minister ganta srinivasa rao, minister ganta meets on bandaru satyanarayana, bandaru satyanarayana, mla Bandari satyanarayana, tdp ganta srinivasa rao, tdp, chandrababu naidu, cabinet, బండారు సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, టీడీపీ, చంద్రబాబు నాయుడు, మంత్రివర్గం, మంత్రి గంటా శ్రీనివాసరావు

tdp mla resigning babu ask ganta help, minister ganta srinivasa rao meet on bandaru satyanarayana

మంత్రి గంటా త్వరగా వెళ్లండి? బాబు

Posted: 06/11/2014 01:06 PM IST
Tdp mla resigning babu ask ganta help

మంత్రి గంటా శ్రీనివాసరావు త్వరగా వెళ్లండని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పటంతో.. వెంటనే మంత్రి గంటా రంగంలోకి దిగారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి.. పార్టీలోనేతలు ..అలక బెడ్ ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికి.. పార్టీలో సీనియర్ నేత కు ‘మంత్రి పోటు’ (గుండెపోటు) రావటంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కని నేతలు మనస్తాపం చెంది ఆసుప్రతి మంచం ఎక్కాటం జరిగింది. ఇది ఎక్కువు గుంటూరు జిల్లా నేతలకు ఈ మంత్రి పోటు వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఇదే బాటలో విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కు మంత్రి పదవి రాలేదని బాబు ప్రమాణ స్వీకారం రోజే మద్యలోనే లేచి వెళ్లిపోవటం జరిగింది. ఇంటికి వెళ్లి ఏడ్చి, మథనపడి, మనసు మార్చుకోని, చంద్రబాబుకు ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను పంపించారు.

minister-ganta-bandaru

అసలే చంద్రబాబుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ నుండి వచ్చిన లేఖ పై పల్లవి రాసుకుంటున్న బాబు.. బండారు రాజీనామా లేఖ బాబు లో చలనం లేకుండా చేసింది. దీంతో వెంటనే.. మంత్రి గంటా శ్రీనివాసరావు ను లైన్లో పెట్టి, బండారు బెంగ తీర్చాలని కోరికనట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే మంత్రి గంటా త్వరగా వెళ్లండి? బండారు లో రగులుతున్న అసహన మంటలపై.. నీళ్లు చల్లమని పంపించాడు.

దీంతో మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగి, బండారును బుజ్జగించే యత్నంలో భాగంగా ఆయన నివాసానికి గంటా వెళ్లారు. బంగారుతో మంత్రి గంటా శ్రీనివాసరావు గంటసేపు మంతనాలు జరిపి, చల్లని కబురుతో.. బాబు వద్దకు బయలుదేరినట్లు తెలుస్తోంది.

అయితే చంద్రబాబు మంత్రి గంటాకు బండారు ను బుజ్జగించే పని అప్పజెప్పటంతో..పార్టీలోని సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.‘‘పాత నీరును వదిలిపెట్టి, బాబు కొత్త నీరు తాగుతున్నాడని’’. జోకులు వేసుకుంటూ.. తమలోని ఈర్ష్యను బయటకు పంపిస్తున్నారు. కొత్త మోజు కదా .. కొన్ని రోజలు ఇలాగే ఉంటుందని .. సైకిల్ బెల్ కొట్టుకుంటూ..ఎన్టీఆర్ భవన్ నుండి ఇంటి బాట పట్టారు. మంత్రి గంటా పై కొంతమంది ..బాలయ్యకు ఫిర్యాదు చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles