Ys jagan mohan reddy fears may 27 date

Jagan Mohan Reddy fears, YS Jagan Mohan Reddy fears, Jagan Mohan Reddy fears may 27 date, jaga cbi fears, jagan jail 2012, ysr congress party,

YS Jagan Mohan Reddy fears may 27 date

జగన్ లో భయం ..భయం 27 తేదీ భయం?

Posted: 05/24/2014 04:20 PM IST
Ys jagan mohan reddy fears may 27 date

మాట తప్పడు.. మడిమ తిప్పుడు, విజయ వైపే దూసుకుపోవటమే ఒక్కటే జగన్ తెలుసునని ఆ పార్టీ నేతలు.. రివాల్వర్ పేల్చి మరి చెప్పటం జరిగింది. జగన్ నిజంగానే ఎవరికి తలవంచరు అనేది జరిగింది. కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రికే.. జగన్ ఓదార్పు పవర్ ఏమిటో చూపించిన విషయం తెలిసిందే. అలాంటి ఇప్పుడు మే నెల 27 తేది వస్తుందంటేనే . భయంతో బిగుసుపోతున్నారని .. పార్టీలోని సినియర్ నాయకులు అంటున్నారు. ఇరవైఏడు అంటే జగన్ అంత భయమా అని ..ఆ తేది గురించి తెలియాని అంటున్నారు.jagan-27-jail

కానీ సరిగ్గా 2 సంవత్సరాల క్రితం మే 27 న జగన్ ని సిబిఐ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసి చంచల్ గూడ జైల్లో ఉంచిన సంగతీ తెలిసిందే. ఏడాదిన్నర పాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత జగన్ కాంగ్రెస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని బెయిల్ తెచ్చుకున్నాడనే విషయం అప్పట్లో సంచలనం అయ్యింది.

జగన్ సంబంధించిన A6, A5, A4, A3, A2 కు బెయిల్ రాకుండా A1 జగన్ కు బెయిల్ రావడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. సిబిఐ విచారణలో కాంగ్రెస్ ఇన్వాల్వ్ కావటం... బెయిల్ పై సిబిఐ మెతక వైఖరి అవలంబించిందని విమర్శలు ప్రత్యుర్థి పార్టీల నుంచి వచ్చాయి.

jagan-may-27-jailఅయితే ఇప్పుడు జగన్ అనుకున్నది తారుమారు అయింది. కేంద్రంలో బిజెపి ... రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రావాటంతో జగన్ కి బెంగ పట్టుకుందని పార్టీలోని నేతలు అంటున్నారు. అదే తడువుగా బిజేపి ప్రధానమంత్రి అభ్యర్ది మోడిని కలిసి మద్దత్తు ప్రకటించినా మోడీ కేసుల విషయంలో హామీ ఇవ్వకపోవడంతో జగన్ మోహంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది.

జగన్ పార్టీ ఎమ్మెల్యేలు తమ అదినేత ఎన్నాళ్ళు బయట ఉంటాడో తెలియక అయోమయంలో ఉన్నారని తెలుస్తుంది. అవసరమైతే పార్టీ మారాలనే ఉద్దేశంలో పార్టీలోని నేతలు చీకటి రాజకీయాలు చేస్తున్నారు. జగన్ కి జైలు జీవితం తప్పదు అని ఇప్పటి నుండే తను ఎవరినీ కలవకుండా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారని సమాచారం. మే 27 అంటే మళ్లీ అరెస్ట్ లాంటి ఉంటాయోమోనని జగన్ ఘోరంగా భయపడుతున్నట్లు పార్టీలోని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles