Jana sena chief pawan kalyan speech in mahabubnagar

pawan kalyan, jana sena party, janasena party, pawan kalyan election campaign 2014, pawan kalyan speech in mahabubnagar, trs party, tdp, bjp, congress party, pawan jana seana.

jana sena chief pawan kalyan speech in mahabubnagar

నేను పార్టీ ఇందుకోసమే పెట్టా: పవన్ కళ్యాణ్

Posted: 04/26/2014 08:01 AM IST
Jana sena chief pawan kalyan speech in mahabubnagar

జనసేన పార్టీ పుట్టి పది వారాలు కూడా నిండకుండానే, ఎన్నికల్లో పోటీ చేయకుండానే, జాతీయ స్థాయిలో గుర్తింపు   తెచ్చుకున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని రుజువైంది. ఇది ఒకరకంగా  గిన్నీస్ రికార్డు లాంటిదే. కానీ గిన్నీస్ రికార్డులో ఎక్కటానికి కొంచెం సమయం పడుతుందని రాజకీయ మేథావులు అంటున్నారు. 

ఇప్పటికి చాలా మంది జనసేన పార్టీ ఎందుకు పుట్టింది, ఎవరికి కోసం పెట్టారు.? ఎందుకు  కోసం పెట్టారు?  ఎన్నికల్లో  పోటీ చేయని జనసేన పార్టీ ఎందుకు? అనే విమర్శలు, ప్రశ్నలు  వినిపిస్తున్నాయి. కానీ ఈరోజు  జనసేన పార్టీ అధినేత ఆ విమర్శలకు, ఆ ప్రశ్నలకు క్లారిటీ ఇవ్వటం జరిగింది. రాజకీయ నేతలను ప్రశ్నించేందుకు తాను పార్టీ పెట్టినట్టు హీరో పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజల తరపున రాజకీయ నేతలను ప్రశ్నించేందుకు జనసేన పార్టీని స్థాపించానని అన్నారు.   

అంతేకాకుండా..తెలుగు ప్రజల సత్తా ఏమిటో కొన్ని రాజకీయ పార్టీలకు  చూపించాలని, తెలుగు ప్రజలు అభివ్రుద్ది కి   క్రుషి చేయాలని,  తెలుగువారికి  అండగా ఉండే రాజకీయ పార్టీ ఈ జనసేన పార్టీ అని  పవన్ కళ్యాన్  గుర్తు చేయటం జరిగింది. జనసేన పార్టీ అంటే ఇప్పుడు కాదు.. కొద్ది రోజుల్లే.. తెలుగు ప్రజలకు అర్థమవుతుందని  ఆయన అన్నారు.  రాజకీయ పార్టీ ఎప్పుడు పెట్టాడం అన్నది కాదు, తెలుగు ప్రజల కోసం ఏం చేసాం,   మన తెలుగు రాష్ట్రాల కోసం ఏం సాధించాం అనేది ముఖ్యమని  పవన్ అన్నారు. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles