Doctors pull a live Eel out of a Patient's Body

Eel out of a patient s body after he stuck it up his bum

Eel Fish, Eel Fish Bump, Eel Fish Stomach, China Man Eel Fish, Eel Fish, Fish Endoscopy, China Man Bump Fish, Anus Fish, Eel Fish Anus, Anus Fish Operation, Eel Fish Struck Operation

Doctor Pulls Live Eel Out Of Chinese Man’s Body After He Put It Up His Bum. Half Meter Long Fish into his Anus for Endoscopy Treatment.

ITEMVIDEOS:పిచ్చి ప్రయోగం ప్రాణం మీదకు తెచ్చింది

Posted: 05/10/2017 09:27 AM IST
Eel out of a patient s body after he stuck it up his bum

చైనీయులకు రోగాలు నయం కావాలంటే నాటు వైద్యమే కరెక్టన్నది ప్రగాఢ విశ్వాసం. అందుకే మెడిసిన్ డాక్టర్లను కాకుండా సొంత వైద్యం మీదే వాళ్లు ఎక్కువ ఆధారపడుతుంటారు. అయితే ఇక్కడో వ్యక్తి ప్రయోగాత్మకంగా చేసిన పని అతని ప్రాణాల మీదకే తీసుకొచ్చింది.

చైనాలో గాంగ్జూ పట్టణం దక్షిణ ప్రాంతంలో 26 ఏళ్ల ఓ వ్యక్తి మలబద్ధకంతో బాధపడుతున్నాడు. అయితే ఎవరో చెప్పగా విని దారుణమైన ప్రయోగానికి తెరతీశాడు. తన మలద్వారం గుండా పొడవుగా ఉండే ఈల్ చేపను పంపించుకుంటే అది రోగాన్ని నయం చేస్తుందని ఎవరో చెప్పగా విన్నాడంట. అంతే... నాలుగున్నర అంగుళాల ఈల్ చేపను వెనుక నుంచి దూర్చేసుకున్నాడు. సాధారణంగా ఈల్ లు బురద లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఈదగలవు. దీంతో అతని కడుపులోకి దూరిపోయింది.

దెబ్బకు అతని పొట్ట ఉబ్బరంగా మారడంతో... ఆ బాధ భరించలేక వైద్యుల వద్దకు వెళ్లాడు. దీంతో అతనిని పరీక్షించిన వైద్యులు షాక్ కు గురయ్యారు. అసాధారణ రీతిలో అతని కడుపులో పొడవైన ఈల్‌ చేపను గుర్తించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసి...ఆ చేపను అతని కడుపులోంచి తీసేశారు. అతని కడుపులోంచి బతికి ఉన్న ఈల్ చేపను బయటకు తీస్తున్న వీడియో వైరల్ అయింది. ఇంతకు ముందు ఇదే రీతిలో ఓ యువకుడు సెక్స్ అనుభూతి కోసం ఓ ఈల్ చేపను ఇలానే దూర్చుకోగా అది కూడా అతని ప్రాణం మీదకు తెచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China Man  Eel Fish  Bump  

Other Articles