grideview grideview

Author Info

Bhaskar

Bhaskar  (3779 Articles )

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

 • Aug 18, 06:48 PM

  మూడు సినిమాల్లో విక్టరీ దేనికి?

  సెలవుల సీజన్ అంటూ వెనక్కి తగ్గకుండా టాలీవుడ్ లో గత వారం (ఆగష్టు 11న) మూడు సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. రానా 'నేనే రాజు నేనే మంత్రి' .. బెల్లంకొండ శీను 'జయ జానకి నాయక' .. నితిన్ 'లై'...

 • Aug 18, 06:34 PM

  రోజాపై వేణు మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  టాలీవుడ్ సీనియర్ కమెడియన్ వేణుమాధవ్ నటి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడన్న వార్తలు నిన్నంతా హల్ చల్ చేసిన విషయం తెలిసింది. టాటూలు.. చిట్టి బట్టలు అంటూ కామెంట్ చేశాడని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే నేడు ప్రచారంలో...

 • Aug 18, 05:20 PM

  ఆనందో బ్రహ్మ

  కామెడీ రోల్స్, హీరో పక్క క్యారెక్టర్లతో పాపులర్ అయిన శ్రీనివాసరెడ్డి గత కొంత కాలంగా హీరో వేషాలు వేస్తూ వస్తున్నాడు. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్ము రా అంటూ మంచి సినిమాల్లోనే నటించాడు. ఇక తెలుగులో గ్లామర్ పాత్రలు చేసి బాలీవుడ్ కు...

 • Aug 17, 07:14 PM

  బిగ్ బాస్ లో ధన్ రాజ్ చెంప పగలకొట్టిన శివబాలాజీ

  తెలుగు ‘బిగ్ బాస్’కూడా వివాదాస్పద ప్రోమోస్ ను బాగానే క్యాష్ చేసుకుంటోంది. రీసెంట్ గా మరో వీడియోను విడుదల చేసింది. హాస్యనటుడు ధన్ రాజ్ పై మరో నటుడు శివ బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన చెంపఛెళ్లు మనిపించాడు. బిగ్...

 • Aug 17, 06:55 PM

  సానియా మీర్జా బయోపిక్ లో బాలీవుడ్ నటి

  బాలీవుడ్ లో త్వరలో మరో బయోపిక్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాదీ టెన్సిస్ సంచలనం సానియా మీర్జా జీవిత గాథను సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కించే యత్నం చేస్తున్నారు కొందరు మేకర్లు. అయితే ఇంతవరకు ఎవరూ కూడా అఫీషియల్ ప్రకటన...

 • Aug 17, 06:06 PM

  హిందీలో స్పైడర్ రిలీజ్ కు మహేష్ బ్రేక్

  దర్శకుడిగా మురుగదాస్ కి ఇండియా మొత్తం మీద ఎంతో క్రేజ్ వుంది. మరోపక్క మహేష్ బాబు కూడా మోస్ట్ డిసైరబుల్ లిస్ట్ లో ఎప్పుడూ ముందుంటాడు. అందువలన ఆయన 'స్పైడర్' సినిమాను ఈ మూడు భాషల్లోను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నాడు....

 • Aug 17, 05:36 PM

  బాహుబలిని బీట్ చేసే సినిమా ఇక రాదా?

  బాలీవుడ్ ఈ యేడాది బ్యాడ్ టైం నడుస్తూనే ఉంది. బాహుబలి ది కంక్లూజన్ లాంటి ఓ ప్రాంతీయ చిత్రానికి 500 కోట్లు కట్టబెట్టిన అక్కడి ప్రజలు తర్వాత రిలీజ్ అయిన ఏ చిత్రానికి అంతగా ఆదరణ ఇవ్వలేకపోతున్నారు. అందుకు కారణం రాజమౌళి...

 • Aug 17, 05:07 PM

  కోలీవుడ్ లో మరో సీక్వెల్.. వీఐపీ-3 కి రెడీ

  కొంత కాలం క్రితం బాలీవుడ్ కే పరిమితమైన సీక్వెళ్ల గోల ఇప్పుడు సౌత్ కి పాకిపోయింది. మరీ ముఖ్యంగా తమిళంలో సీక్వెళ్లతోనే కాలం గడిపేస్తున్నారు స్టార్ హీరోలు. సూర్య సింగం సిరీస్ తో మూడు సినిమాలు తీస్తే, కమల్ విశ్వరూపం రెండు...

 • Aug 17, 04:40 PM

  టాయ్ లెట్ చూడాలంటూ హర్యానా ప్రభుత్వం ఆర్డర్

  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం టాయ్ లెట్ భాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు కలెక్షన్లనే రాబడుతోంది. వీక్ టాక్ తో మొదలైన చిత్రానికి పెద్దగా క్రౌడ్ రాలేకపోయినా కేవలం అక్కీ పేరు మూలంగానే ఆ మాత్రం...

 • Aug 17, 04:09 PM

  సురేందర్ రెడ్డి కొత్త బిజినెస్.. ఉలవచారు రెస్టారెంట్ ప్రారంభం

  ఓవైపు సినిమాలతోనే కాదు.. మరోపక్క వ్యాపార రంగంలోనూ సెలబ్రిటీలు రాణిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు రకరకాల వ్యాపారాల్లోకి అడుగు పెట్టారు. సీనియర్ హీరో నాగార్జున, మెగా పవర్ స్టార్ రాంచరణ్, హీరోయిన్ రకుల్ ఇలా క్రేజీ స్టార్లంతా వ్యాపార...