MP caught in compromising position blackmailed

Lok sabha mp caught in compromising position

Honey Trap Racket, Delhi Sex Racket, MP Sex Racket, Lok Sabha MP Trapped, Mp Blackmail, Woman Blackmail MP, MP Sex Scandal, Delhi MP Rape Case, Woman Blackmail MP, MP Compromise Position Photos, MP Nude Photos Videos, MP Naked Photos, Political Sex Racket Bust

Honey Trap Racket busted in Delhi. Lok Sabha MP caught in Compromise Position. Gang led by woman demands Rs 5 crores.

హనీ రాకెట్ : డ్రగ్స్ ఇచ్చి నగ్నంగా ఫోటోలు

Posted: 05/01/2017 10:18 AM IST
Lok sabha mp caught in compromising position

ఢిల్లీ పోలీసులు ఓ కిలాడీ మహిళ కోసం తీవ్ర గాలింపులు చేపట్టారు. ఓ లోక్ సభ ఎంపీని బ్లాక్ మెయిల్ చేయటమే అందుకు కారణం. ఇంతకీ ఆ బెదిరింపు ఎలాంటిదో తెలుసా? డ్రగ్స్ ఇచ్చి నగ్నంగా, అభ్యంతరకర భంగిమల్లో ఫోటోలు తీసి డబ్బు గుంజాలని యత్నించటం.

ఢిల్లీలో ఈ మధ్య ఈ హనీ రాకెట్ చెలరేగిపోతుంది. ఓ మహిళ నేతృత్వంలో కొందరు అమ్మాయిలు పని చేస్తున్నారు. ముందు తియ్యటి మాటలతో పలకరింపు మొదలుపెట్టి ఆ తర్వాత వారిని టీ యో, కాఫీ కో ఇన్వైట్ చేస్తారు. ఆ తర్వాత అందులో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయాక తమ పని కానిచ్చేస్తారు. అభ్యంతరకర భంగిమల్లో ఫోటోలు, వీడియోలు తీస్తారు. ఇక అప్పటి నుంచి డబ్బు కోసం వేధించటం మొదలుపెడతారు. ఆపై ఫోటోలు లీక్ చేస్తానని, అవసరమైతే తమపై రేప్ చేశారని కేసు పెడతానని వార్నింగ్ కూడా ఇస్తారు.

ఇప్పుడు సదరు ఎంపీ విషయంలోనూ అదే జరిగింది. గతవారం ఘజియాబాద్ కు వెళ్లిన ఆయన్ని ఇదే రీతిలో ట్రాప్ చేశారు. ఓ ఇంట్లోకి తీసుకెళ్లి కూల్ డ్రింకులో డ్రగ్స్ ఇచ్చి ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ కు దిగారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. తనని ఆ మహిళ 5 కోట్లు డిమాండ్ చేస్తుందని మీడియా ముందు వాపోయాడంట. ఫిర్యాదు నమోదు చేసుకున్న స్పెషల్ కమిషనర్ ముఖేష్ మీనా కేసును సీరియస్ గా విచారణ సాగిస్తోంది. గతంలో ఇదే తరహాలో మరో మంత్రిని కూడా బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఎంపీని బెదిరించిన మహిళను ముఠా లీడర్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lok Sabha MP  Honey Trap Racket  Blackmail  

Other Articles