The Health Benefits With Tamarind Leaves and Carrots | Healthy Home Remedies | Health Tips

Tamarind leaves carrots health benefits home remedies

Tamarind Leaves health benefits, carrots health benefits, carrots health tips, health tips, healthy home remedies, healthy home tips, immunity levels, brain problems

Tamarind Leaves Carrots Health Benefits Home Remedies : The Health Benefits With Tamarind Leaves and Carrots which improves the immunity levels

చిగురు, క్యారెట్ తీసుకోండి.. చింత మానేయండి!

Posted: 05/22/2015 07:55 PM IST
Tamarind leaves carrots health benefits home remedies

వేసవికాలంలో ఎండతాపం వల్ల ప్రతిఒక్కరూ నీరసంగా మారిపోతారు. తద్వారా వారి శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో.. ఏవైనా పనులు నిర్వర్తించుకోవాలన్న శక్తి చాలదు. అలాంటప్పుడు తిరిగి శక్తిని పొందాలంటే.. చిగురు, క్యారెట్ తీసుకుంటే చాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ రెండింటిలోనూ రోగనిరోధక శక్తిని పెంచే పోషక విలువలు ఎక్కువ మోతాదులో వుంటాయని వారంటున్నారు. ఫలితంగా రోజంతా చురుగ్గా వుండటంతోపాటు ఆరోగ్యంగా మెలగవచ్చు.

పుల్లపుల్లగా ఉండే చింతచిగురులో ఫోలిక్ యాసిడ్, బీటా-కెరోటిన్‌ వంటి పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. అవి.. రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి. అంతేకాదు.. వివిధరకాల చిరుజబ్బులను దూరం చేయడంలో అవి సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేకాదు.. ఈ చిగురులో చర్మసమస్యల్ని నివారించే కొన్ని మినరల్స్ కూడా వుంటాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. చింతచిగురుతో తయారుచేసే ఏ రిసిపీనైనా వారానికి రెండుసార్లు తీసుకుంటే ఎంతో శ్రేయస్కరమని వారు సూచిస్తున్నారు.

ఇక క్యారెట్ విషయాకొస్తే.. ఇందులో విటమిన్ ఎ సమృద్ధిగా వుంటుంది. అది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అలాగే.. క్యారెట్లో కెరోటిన్ హెచ్చు పరిమాణంలో వుంటుంది కాబట్టి.. సాయంత్రం స్నాక్స్‌కు బదులు క్యారెట్ ముక్కల్ని తీసుకోవచ్చునని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. వీటితోపాటు తాజా కాయగూరలు, పచ్చని ఆకుకూరలు, తాజా పండ్లు తప్పనిసరిగా తీసుకుంటే.. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamarind Leaves  Carrots  Health Tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more

Today on Telugu Wishesh