Morning walk problems benefits

morning walk benefits, morning walk problems, morning walking and runnig health tips, health tips and diet control tips, heavy weight loss tips, body weight fat loss tips, morning walking hyderabad delhi, health fitness tips, latest news updates

morning walk problems benefits : many of us feels that morning walk will give a better result to control diet and makes us healthy but experts and doctors says that morning walk in hyderabad delhi like cities are dangerous its supplies harmful pollution waves to lungs

నగరాల్లో ఉంటే మార్నింగ్ వాక్ మానేయండి !

Posted: 12/23/2014 04:38 PM IST
Morning walk problems benefits

మార్నింగ్ వాక్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలుసు. బరువు తగ్గించుకునేందుకు, స్వఛ్చమైన గాలిని పీల్చేందుకు ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో మార్నింగ్ వాక్ చేస్తుంటారు. ఇంట్లో పెద్దలు కూడా దీన్ని ప్రోత్సహిస్తారు. కాని నగరాల్లో ఉండేవారు మార్నింగ్ వాక్ మానేయమంటూ సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఇది ఆరోగ్యం ఇచ్చేకంటే అనారోగ్యంకు కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ సూచనలు స్వయంగా డాక్టర్లే చెప్తుండటంతో కాస్త ఆలోచించక తప్పదు. ఇంతకూ వారెందుకు వద్దంటున్నారో ఇప్పుడు చూద్దాం.

* నగరాల్లో అభివృద్ధితో పాటు కాలుష్యం స్థాయి కూడా ఎక్కువే ఉంటుంది.
* తాజా సర్వే ప్రకారం నగరాల్లో దుమ్మ, ధూళి కణాల స్థాయి ఉదయమే ఎక్కువగా ఉంటోంది.
* ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో.., దుమ్ము,దూళి త్వరగా శరీరంలోకి వ్యాపించే అవకాశం ఉంది.
* చలికాలంలో పొగ మంచు వల్ల కంటిచూపు స్థాయి తగ్గుతుంది. దీని వల్ల కళ్ళపై ఒత్తిడి పడుతుంది.
* సాధారణ రోజుతో పోలిస్తే సాయంత్రం తర్వాత, ఉదయం పది గంటల వరకు దూళికణాలు ఎక్కువగా ఉన్నట్లు ఢిల్లీకి చెందిన శాస్ర్తవేత్త గుఫ్రాన్ బేగ్ వెల్లడించారు.
* కాబట్టి మార్నింగ్ వాక్ కు బదులు ఇంట్లోనే యోగా, ఆసనాలు, ఇతర మార్గాల్లో సాధన చేసి బరువును తగ్గించుకోవచ్చు. ఏకాగ్రతతో, ప్రశాంతంగా ఉండవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : morning walk  health fitness  hyderabad latest  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more