Experts Reveals Importance Of Kisses And Hugs During Romance | Couple Having Fun | Couple Bed Secrets

Romance tips for couples kisses hugs importance

romance tips, husband wife relationship tips, kiss importance, couple wife hugs, couple kiss scenes, couple romance tips, hardcore romance, women prefer oral romance, romance positions, husband romance tips

Romance Tips For Couples Kisses Hugs Importance : Experts Reveals Importance Of Kisses And Hugs During Romance.

ముద్దులతో మొదలుపెడితే.. గుర్రపు స్వారీ చేసినట్లే!

Posted: 09/08/2015 05:57 PM IST
Romance tips for couples kisses hugs importance

మానవ జీవితంలో శృంగారం అంత్యంత కీలకమైనది. ఇది భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని అన్యోన్యంగా మలచడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కాబట్టి.. నిత్యం కామక్రీడలో పాల్గొంటే.. చాలా శ్రేయస్కరం. అయితే.. కొన్ని జంటలు రతిక్రీడను తూతూమంత్రంగా కొనసాగిస్తారు. ఏదో పైపెచ్చు చేయాలన్న ఉద్దేశంతో ఆ కార్యంలో పాల్గొంటారు. స్త్రీలకు పూర్తి మజా చేయాలని వున్నప్పటికీ.. మగాడు త్వరగా భావప్రాప్తి పొంది దూరమవడంతో వాళ్లు తీవ్ర అసంతృప్తికి గురవుతారు. అలాంటప్పుడు తమ భర్తల్లో కామవాంఛను మరింతగా పెంచాలంటే.. సంభోగ సమయంలో ముద్దులు పెడుతుండాలని అంటున్నారు.

దంపతులిద్దరూ సంభోగంలో పాల్గొన్నప్పుడు మొదటి నుంచి చివరి వరకు కౌగిలింతలు, ముద్దుల్లో మునిగిపోతే.. ఆ అనుభూతులు ఇద్దరిలోనూ కామవాంఛను మరింత ఎక్కువ చేస్తాయి. కామోద్రేక ఆరంభంలో కౌగిళ్ళలో సాంధ్రత అధికంగా ఉంటుంది. కాబట్టి.. దంపతులిద్దరూ ఎంత వీలైతే పడగ గదిలో నగ్నంగా మారి ఒకరినొకరు గాఢంగా హత్తుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగాలని సలహా ఇస్తున్నారు. సెక్స్ సమయంలో ముద్దులు మధురానుభూతులు కలిగిస్తాయి. ముద్దులకు హద్దులు ఉండవు. భాగస్వాములు ఎక్కడైనా ముద్దు పెట్టుకోవచ్చు. శరీరంలోని కామనాడుల లొకేషన్‌ను బట్టి కొందరికి కొన్ని చోట్ల ముద్దు పెడితే కామోద్రేకం విపరీతంగా పెరిగిపోతుంది. సహజంగా స్త్రీలు సిగ్గరులు కాబట్టి తన భార్య ఎక్కడ ముద్దు పెట్టుకుంటే తీవ్రంగా స్పందిస్తుందో పురుషుడే అనుభవంలో తెలుసుకోవాల్సి ఉంది.

అయితే.. జంట ఆవేశంగా, వేగంగా, ఇష్టానుసారంగా ముద్దులు పెట్టుకోకూడదు. దాని వల్ల కామోద్రేకం తీవ్ర స్ధాయికి చేరి అసలు కార్యం అర్థతరంగా ముగిసిపోయి ఇద్దరికీ అసంతృప్తి కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముద్దు అనేది కేవలం ఒకరినొకరు ఎంత గాఢంగా కోరుకుంటున్నారో అనేదానికి సంకేతమే తప్ప అదే సంపూర్ణ శృంగారం కాదనే విషయాన్ని గుర్తించాలి. దంపతులు ఒకరినొకరు కోరుకుంటూ, వీలైనంత ఎక్కువ సేపు కౌగిళ్ళల్లో ఉంటూ, ముద్దులు పెట్టుకుంటూ, మధ్య మధ్యలో సరస సంభాషణలు చేసుకుంటూ ముందుకు సాగాలి. ఆ తర్వాత చివరికి ఎప్పుడో ప్రత్యక్ష సంభోగ సమరానికి సిద్ధం కావాలని సలహా ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(5 votes)
Tags : couple romance  romance positions  kiss hugs  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more