Different Types Of Romance Positions For Couple Which Will Give More Satisfaction To Them | Bed Romance Tips

Different types of romance positions will give more satisfaction to couple

romance tips, romance positions, couple having fun, couple romance images, couple bedroom secrets, couple bed romance tips, couple bedroom photos

Different Types Of Romance Positions Will Give More Satisfaction To Couple : Different Types Of Romance Positions For Couple Which Will Give More Satisfaction To Them.

రకరకాల భంగిమల్లో సెక్స్ చేస్తేనే ఫుల్ మజా

Posted: 10/12/2015 06:54 PM IST
Different types of romance positions will give more satisfaction to couple

సాధారణంగా చాలామంది దంపతులు శృంగారంలో పూర్తి సంతృప్తి పొందేందుకు రకరకాల భంగిమల్లో పాల్గొనేందుకు ఇష్టపడతారు. అలా పాల్గొనడం వల్ల తమ దాంపత్య జీవితాన్ని సంపూర్ణంగా ఆనందంగా అనుభవించవచ్చుననే భావనతో అలా కోరుకుంటారు. అయితే.. భార్యా భర్తలిద్దరూ ఆరోగ్యవంతులైతే తమకు అనుకూలంగా వుండే ఏ విధమైన భంగిమల్లోనైనా పాల్గొనవచ్చునని.. వాటివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ముందుగానే శృంగార కార్యకలాపాల గురించి చర్చించుకుని, ఆయా భంగిమల్లో పాల్గొంటే ఆ కార్యాన్ని రంజుగా కొనసాగించడంతోపాటు పూర్తిగా సంతృప్తి పొందవచ్చునని వారు అంటున్నారు.

నిజానికి.. పురుషులు మొదటి నుంచీ సెక్స్‌లో వైవిధ్యాన్ని కోరుకుంటారు. కానీ స్త్రీలు తమకు 35 సంవత్సరాలు దాటినా తర్వాత సెక్స్ పద్ధతులలో మార్పును కోరుకుంటారని చెపుతున్నారు. ఎందుకంటే ఆ వయస్సులో ఉన్న స్త్రీలలో కామవాంఛ ఎక్కువగా ఉంటుందని వారు చెపుతున్నారు. అలాంటి స్త్రీలు.. ‘అంగచూషణ, గుదర రతి (వెనుక నుంచి రతి చేయటం), స్త్రీ పైన - పురుషుడు కింద ఉండి చేసే శృంగారం’ లాంటివి కావాలని వాంఛిస్తారు. వారిలో హఠాత్తుగా వచ్చే ఇలాంటి మార్పు వల్ల భర్తలలో కొత్త అనుమానం రావచ్చు. కానీ స్త్రీలలో ఇలాంటి మానసిక ధోరణి సాధారణం అని గ్రహించి, అందుకు అనుగుణంగా పురుషులు ప్రవర్తించాలని సలహా ఇస్తున్నారు. అప్పుడే.. ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు వుండవని, భార్యలకు అనుగుణంగా భర్త నడుచుకుంటే ఇద్దరూ రతిలో భావప్రాప్తి పొందవచ్చునని వెల్లడిస్తున్నారు.

స్త్రీ పురుషులిద్దరూ ఆరోగ్యకరంగా ఉంటే అంగచూషణ వల్ల ఎలాంటి సమస్యా ఉండదనీ, వ్యాధులు రావని చెపుతున్నారు. అదే విధంగా స్త్రీతో వెనుక నుంచి సెక్స్ చేయటం కూడా. ఇది కూడా స్త్రీ పురుషులిద్దరికీ కొత్త ఆనందాన్నిస్తుంది. కొత్త అనుభూతిని కలుగజేస్తుందని ఇలాంటి భంగిమ వల్ల ఎలాంటి వ్యాధులు రావని చెపుతున్నారు. స్త్రీ పురుషుని మాదిరిగా ప్రవర్తిస్తూ చేసే రతిని ఉపరతి అని అంటారు. పురుషుడు స్త్రీ శరీరావయవాలను స్పర్శిస్తూ, ఏ విధంగా ఆనందం పొందుతాడో స్త్రీ పురుషుడితో ఆ విధంగా ప్రవర్తించటమే ఈ పధ్ధతి. కొన్నాళ్ళ తర్వాత రొటీన్‌గా తయారయ్యే సెక్స్ ఇలాంటి మార్పుల వల్ల కొత్తదనంతో నిండుతుంది. భార్యాభర్తలిద్దరూ తమ కలయిక కోసం ఎదురుచూసేలా చేస్తాయని సెక్స్ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : romance tips  satisfaction tips  bedroom secrets  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more