Romance Tips For Newly Married Husband To Attract His Wife On First Night | Couple Bedroom Secrets

Romance tips newly married couple bedroom secrets

romance tips, newly married couple, romance tips for husband, husband romance tips, husband romance, wife romance tips, romance tips for wives, newly married wife romance, coupe bedroom secrets, couple having fun

Romance Tips Newly Married Couple Bedroom Secrets : Romance Tips For Newly Married Husband To Attract His Wife On First Night.

నవ వధువుతో భర్త ప్రవర్తన ఇలా...

Posted: 09/09/2015 07:15 PM IST
Romance tips newly married couple bedroom secrets

స్త్రీలు ఎంతో మృదువుగా ఉంటుంది. కొత్తగా పెళ్లైనప్పుడు ఆ అనుభవం, కొత్త పరిసరాలంటే వారికి కాస్త భయం కలుగుతుంది. వారి మనస్సులో శృంగారంలో పాల్గొనాలనే కోరిక ఉన్నా.. సిగ్గు, భయం, కంగారు ఆమెను ముందుకు ఉపక్రమించేలా చేయనివ్వవు. అందుకే.. శోభనం రాత్రి గానీ, ఆ తర్వాత గానీ కొత్త పెళ్ళి కొడుకు మెళకువగా వుంటూ.. వారిపట్ల సున్నితంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే.. తొలి మూడు రోజుల్లోనే నవదంపతుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాలక్రమంలో అవి పెరిగి పెద్దవై వివాదాలకు దారి తీసే ప్రమాదమూ లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. నవ వధువులతో ప్రేమగా వ్యవహరించాలి.

నవ వధువుకి భర్తపై ప్రత్యేక ప్రేమ కలగాలంటే.. అతను మొదటి నుంచీ ఆత్మ విశ్వాసంతో కనిపించాలి. ప్రేమ అతని కళ్ళలో తొణికిసలాడుతూ ఉండాలి. సందర్భానుకూలంగా తమ మాట తీరుతో ఆకట్టుకోవాలి. ఏ విషయానికి తొందరపడరాదు. దాంపత్య జీవితం అనేది తొలి రాత్రితోనే ముగిసిపోయేది కాదనే విషయాన్ని గ్రహించి.. ఆచితూచి అడుగులు వేయాలి. అలాకాకుండా తొలి రోజేను ఆమెను ఇబ్బందికి గురి చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం.. తన భర్త మంచి మనస్సు వ్యక్తికాదనే ఓ అభిప్రాయానికి భార్య వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చు.. తమ లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఓ జంతువులా ప్రవర్తించినట్టయితే ఆ తొలి రేయిలోనే సెక్స్ అంటే విముఖతకు దారి తీసే ప్రమాదం ఉంది.

కొత్త పెళ్ళి కూతురు ఎప్పుడూ కొంత ప్రేమను, నాజూకుతనాన్ని కోరుకుంటుంది. ఆమె పాలగ్లాసుతో అడుగుపెట్టగానే ఆతృతగా కౌగిలించుకొని, ఇనుప కౌగిలిలో బిగించుకొని, బలవంతంగా ఆమెను వివస్త్రరాలిని చేసి, అంగప్రవేశానికి ఉపక్రమిస్తే ఆమెలో అసహ్యం, ఆగ్రహం పెల్లుబుకుతాయి. అలాకాకుండా తొలి రోజు... పరిసరాలకు, ఆమె మనస్సుకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది. ప్రధానంగా శోభనం రాత్రే సంభోగానికి ఆమె మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండరు. అందుకే.. భార్యను దగ్గరకు తీసుకుని.. సున్నితంగా తాకుతూ మాటల్లో దించి.. మెల్లగా అసలు విషయంలోకి శృంగారానికి ఉపక్రమిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(5 votes)
Tags : Newly Married Couple Romance  Romance Tips  Couple Bed Secrets  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more