Women Showing More Interest On Oral Romance | Bedroom Secrets | Couple Romance

Women interested oral romance full satisfaction tips bedroom secrets

oral romance, women oral romance, romance tips, couple romance tips, couple having fun, romance benefits, couple having fun, women romance tips, husband convince wife, bedroom secrets, couple bed secrets

Women Interested Oral Romance Full Satisfaction Tips Bedroom Secrets : According to the latest survey it has been noticed that women showing more interest on oral romance than normal.

యోనికాదు.. ఓరల్ వైపే మహిళలు!

Posted: 09/04/2015 03:30 PM IST
Women interested oral romance full satisfaction tips bedroom secrets

భార్యభర్తల దాంపత్యజీవితాన్ని సుఖంగా మలిచేది ‘శృంగారం’. ఆ కార్యాన్ని వారు రకరకాల భంగిమల్లో చేసుకుంటూ అమితానందాన్ని పొందాలను భావిస్తారు. ఈ రతిక్రీడను దంపతులు తమ ఇష్టాయిష్టాలపై ఆధారపడి చేసుకుంటారు. పురుషులైతే చాలావరకు భంగిమల్లో యోని సెక్స్ కు ఎక్కువ మొగ్గు చూపుతారు. మహిళలకు కూడా యోనిద్వారే భావప్రాప్తి ఎక్కువగా కలుగుతుంది కానీ.. వారు ఓరల్ సెక్స్ వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట. యోని ద్వారా కంటే ఓరల్ సెక్స్ ద్వారా పూర్తిగా సంతృప్తి పొందాలని మహిళలు ఆశిస్తున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. ఇందుకు కారణాలు కూడా వున్నాయట.

అవేమిటంటే.. యోని ద్వారా అంగం లోనికి ప్రవేశించినప్పుడు మహిళల్లో కలిగే నొప్పి, బాధ భరించలేనిదిగా వుంటుందట. మొదట్లో నొప్పి తక్కువగా వుంటే.. క్రమక్రమంగా ఎక్కువగా నొప్పి పుడుతుందట. ఆ బాధను భరించలేకే మహిళలు ఓరల్ సెక్స్ కు ఇష్టపడుతున్నట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఇండియానా విశ్వవిద్యాలయం ‘సెక్సువల్ బిహేవియర్’ అనే అంశంపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేలో మొత్తం 40 జంటలను ఎంపిక చేసుకున్నారు. రతి కార్యక్రమాల్లో వీరు ప్రవర్తించే తీరు, నడవడికలు, వారి హావభావాలు,  తదితర అంశాలను ప్రమాణికంగా చేసుకుని ఈ సర్వేను నిర్వహించారు.

మరోవైపు.. పరాయి పురుషునితో సెక్స్‌లో పాల్గొంటున్న మహిళలు కండోమ్ ధరించి సెక్స్‌లో పాల్గొనేందుకు ఇష్టపడుతున్నారు. హెచ్‌ఐవీ, ఇతర సుఖవ్యాధులు, ముందస్తు గర్భం ధరించకుండా ఉండాలంటే కండోమ్ ఖచ్చితంగా ఉపయోగించాలని సంటర్ ఫర్ సెక్సువల్ హెల్త్ ప్రమోషన్ మైఖేల్ రీస్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను సెక్సువల్ మెడిసన్ జర్నల్‌లో ప్రచురించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(9 votes)
Tags : oral romance  romance tips  couple bed secrets  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more