చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్స్ లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగిస్తున్నాడు. టోర్నీలో భాగంగా ఇవాళ జరిగిన ఉత్కంఠ మ్యాచులో స్పెయిన్ షట్లర్ పాబ్లోని 21-15, 12-21, 21-14 తేడాతో ఓడించిన కిదాంబి శ్రీకాంత్ ప్రీక్వార్టర్స్ చేరాడు. 62 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో.. తొలి సెట్‌ని అలవోకగా చేజిక్కించుకున్న శ్రీకాంత్.. రెండో సెట్ ను మాత్రం చేజార్చుకున్నాడు.
అయితే.. మ్యాచ్ లో గెలుపును నిర్ధేశించే నిర్ణయాత్మకమైన మూడో సెట్లో మళ్లీ పుంజుకుని గెలుపుతో ముగించేశాడు. దీంతో టోర్నీలో ముందజవేస్తూ ప్రీ క్వార్టర్ ఫైన్సల్స్ కు చేరుకున్నాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ఐర్లాండ్ షట్లర్ నాట్ నుయెన్ని 21-15, 21-16 తేడాతో వరుస సెట్లలో ఓడించి అలవోక విజయాన్ని అందుకున్న శ్రీకాంత్.. ప్రీక్వార్టర్స్‌లో మలేషియాకి చెందిన డారెన్‌ను ఢీకొట్టనున్నాడు. ఇక మరోవైపు ఒలంపిక్స్ తరువాత కూడా వరుస విజయాలతో దూసుకెళ్తున్న పివీ సింధూ, సాయి ప్రణీత్ విజయాలను అందుకుని ప్రీక్వార్టర్స్ లోకి అడుగపెట్టగా, ప్రణయ్ రాయ్ మాత్రం ఓటమిని చవిచూసి ఇంటిబాట పట్టాడు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more