Ace archer in film against witch-hunts సామాజిక బాధ్యతనెరిగిన దీపికా కుమారీ..

Archer deepika kumari to act in a film about witch hunting

Deepike Kumari, Archer Deepika Kumari, Deepika Kumari acting, Bisahi, Witch hunting, Movie on Witch hunting, Deepika Kumari on witch hunting, Suresh Seth Bhagat, Asian Games 2018, Commonwealth Games 2018, Indian archery, sports news, sports

Ace archer and Commonwealth gold medallist, Deepika Kumari signed a movie that would highlight the evil practice of witch-hunting prevalent in Jharkhand.

సామాజిక బాధ్యతనెరిగిన దీపికా కుమారీ..

Posted: 01/17/2018 02:04 PM IST
Archer deepika kumari to act in a film about witch hunting

ప్రపంచ అర్చరీ విభాగంగా తొలి స్థానాన్ని అందుకున్ని ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్న కామ‌న్వెల్త్ క్రీడ‌ల బంగారు ప‌త‌క విజేత విలువిద్య క్రీడాకారిణి దీపికా కుమారి క్రీడారంగంలోనే కాకుండా ఇటు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. అందుకు అమె ఏకంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ సొంత రాష్ట్రమైన జార్ఖండ్ లో అనేక మంది ప్రజలు మూడవిశ్వాసాలకు, మంత్రతంత్రాలు వున్నాయని వాటికి లోబడి జీవనాన్ని సాగిస్తున్నారు.

దీంతో.. వాటికి పూర్తి విరుద్దంగా నిర్మించనున్న చిత్రంలో దీపికా కుమారి నటించనున్నారు. ఇందుకోసం అమె సినీరంగ ప్ర‌వేశం చేయ‌బోతున్నారు. సినిమా ప్రజలకు అత్యంత తేలిగ్గా అవగాహనక కల్పించే మాద్యమం అయినందున దానితోనే ఈ సామాజిక రుగ్మతపై పోరాటేందుకు శ్రీకారం చుట్టారు. మంత్రాలు చేస్తున్నార‌నే నెపంతో జ‌రిగే హ‌త్య‌ల క‌థాంశంగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఇందులో దీపిక ప్ర‌ధాన పాత్ర పోషించ‌బోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'బిసాహి' అనే పేరును నిర్ణ‌యించారు. జార్ఖండ్‌లోని ప‌లు మారుమూల గ్రామాల్లో ఈ చిత్రం షూటింగ్ జ‌ర‌గ‌నుంది. మార్చిలో షూటింగ్ ప్రారంభం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Kumari  Bisahi movie  Jharkhand  Witch-hunting  Archery  sports  

Other Articles