India jump two places to be sixth in world hockey rankings

India sixth best in world hockey rankings

International Hockey Federation (FIH), hockey, India, Indian men's hockey team, world hockey rankings, rankings charts, Asian Games 2014 champions, India, Hero Hockey World League, World Cup holders Australia, womens World champions Netherlands, FIH rankings

The Indian men's team has jumped two places to be sixth in the latest global hockey rankings, while the women's team remained at 13th.

ఆరవ స్థానానికి ఎగబాకిన టీమిండియా..!

Posted: 11/07/2015 05:43 PM IST
India sixth best in world hockey rankings

క్రికెట్ టెస్టు ర్యాకింగ్ లో టీమిండియా తమ ర్యాంకును మెరుగుపర్చకోగా, అదే తరహాలో జాతీయ క్రీడలోనూ టీమిండియా తన ర్యాంకును మెరుగుపర్చుకుంది. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ తాజాగా ప్రకటించిన ర్యాకింగ్స్ లో టీమిండియా ఆరవస్థానానికి ఎగబాకింది. కాగా మహిళలు హాకీ క్రికెట్ మాత్రం 13 ర్యాకింగ్ లో కొనసాగుతోంది. అసియా చాంఫియన్ షిప్ గేమ్స్ విజేత ఇండియా బెల్జియం, న్యూజీలాండ్ జట్లను దాటివేసి భారత పురుషుల హాకీ జట్టు అరవ స్థానానికి ఎగబాకింది.

హీరో హాకీ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్ టీమిండియా అద్బుత ప్రదర్శనతో రాణించడంతో ఆరవ స్థానం దక్కించుకుంది. కాగా హాకీ పురుషుల జట్టులో వరల్డ్ కప్ విజేతలు అస్ట్రేలియా జట్టు, మహిళల విభాగంలో ఒలంపిక్స్, వరల్డ్ కప్ విజేత నెదర్ లాండ్స్ జట్టు విజయం సాధించింది. ఇక పురుషుల విభాగంలో రెండవ స్థానంలో నెదర్ లాండ్స్ తరువాతి స్థానంలో జర్మనీ కొనసాగుతున్నాయి. ఆ తరువాత ఇంగ్లాండ్, అర్జెంటినా నాల్గవ, ఐదవ స్థానాల్లో కొనసాగుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles