'India won't make it to next stage': Virender Sehwagటీమిండియాకు సెమీస్ వెళ్లే అవకాశం లేదు: సెహ్వాగ్

Virtually ensured india won t make it to next stage virender sehwag

Virender Sehwag, T20 World Cup 2021, India vs New Zealand, Team India, New Zealand, Pakistan, T20 World Cup, Rohit Sharma, India vs New Zealand, Ind vs NZ, t20 World Cup, Gavaskar on Rohit, Sunil Gavaskar on Rohit Sharma, world cup t20 2021, world cup 2021, virat kohli, t20 world cup match 2021, t20 world cup 2021, icc t20 world cup 2021, icc men's t20 world cup, Sports, Cricket

Former India opener Virender Sehwag believes India's defeat against New Zealand has virtually ensured that Virat Kohli & co. will not make it to the T20 World Cup semifinals. India lost their opening contest in the tournament by 10 wickets against Pakistan.

టీమిండియాకు సెమీస్ వెళ్లే అవకాశం లేదు: సెహ్వాగ్

Posted: 11/01/2021 09:36 PM IST
Virtually ensured india won t make it to next stage virender sehwag

టి20 ప్రపంచకప్ లో ఓటములను మూటగట్టుకుంటున్న టీమిండియాపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ఆటగాళ్లపై విరుచుకుపడ్డాడు. తొలుత పాకిస్థాన్.. ఆ తరువాత న్యూజిలాండ్ తో మ్యాచులలో టీమిండియ దారుణ ప్రదర్శనపై సెహ్వాగ్‌ తనదైన శైలిలో చురకలు అంటించాడు. నిర్ణయాత్మక మ్యాచ్ లో టీమిండియా జట్టు సభ్యులు ఇవ్వాల్సిన ప్రదర్శన ఇది కాదని ఆయన తేల్చిచెప్పాడు. ఏం చేసినా టీమిండియా సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టదని తెలిపాడు. తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేసిన వీడియోలో సెహ్వాగ్‌ మాట్లాడాడు.  

''ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను ఓడించడంలో టీమిండియా మరోసారి విఫలమైంది. వరుసగా నాలుగోసారి ఓటమినే మూటగట్టుకుంది. ఒకవేళ టీమిండియా మిగిలిన మ్యాచ్‌లను పెద్ద తేడాతో గెలిచినప్పటికి సెమీస్‌ అవకాశాలు ఎంత మాత్రం లేవు.. ఆ ఆలోచన చేయడం కూడా వ్యర్థమే. అసలు ఇది టీమిండియాకు లభించాల్సిన టి20 ప్రపంచకప్‌ మాత్రం కాదు. ఎందుకంటే అఫ్గన్‌తో మ్యాచ్‌లో నమీబియా ఎలా ఆడిందో.. అచ్చం అదే రీతిలో టీమిండియా కివీస్‌తో మ్యాచ్‌లో ఆడింది. ఐపీఎల్‌ టీమిండియా ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసింది. అది జరగకపోయుంటే పరిస్థితి వేరేలా ఉండేది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virender Sehwag  T20 World Cup 2021  India vs New Zealand  sports  cricket  

Other Articles