David Warner dance on Telugu song 'Butta Bomma' బుట్ట బమ్మా పాటకు సతీసమేతంగా వార్నర్ స్టెప్పులు..

David warner and wife groove to butta bomma in tiktok video

David Warner, Candice Warner, Tik Tok video, Coronavirus, Butta Bomma, Telegu movie, Ala Vaikunthapurramuloo, COVID-19, Telugu song, Allu Arjun, Pooja Hegde, cricket news, sports news, cricket, sports

Australia opener David Warner is making most of the time he is getting to spend with his family due to the coronavirus pandemic. Warner posted yet another Tik Tok video in which he and his wife Candice are dancing on a popular song 'Butta Bomma'. The couple can be seen swaying to the hook steps of the song.

బుట్ట బమ్మా పాటకు సతీసమేతంగా వార్నర్ స్టెప్పులు..

Posted: 04/30/2020 09:24 PM IST
David warner and wife groove to butta bomma in tiktok video

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజైన్ ఈ సినిమా బన్నీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించింది. అందులోనూ ఈ చిత్రంలోని అన్ని పాటలూ ఓ రేంజ్‌లో పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమానికి తమన్ సంగీతమందించాడు. మూవీ విడుదలకు ముందే ఈ పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా సామజవరగమన, బుట్టబొమ్మ, రాములో రాములో.. పాటలు సినిమాకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి.

బుట్టబొమ్మ సాంగ్‌కి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శిల్పా శెట్టి, దిశా పటాని తదితరులు ఫిదా అయి టిక్‌టాక్‌లో డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఈ పాటలు టాలీవుడ్, బాలీవుడ్‌నే కాదు ఇంటర్నేషనల్‌గా బాగా ఫేమస్ అయ్యాయి. అదీ ఎంతలా అంటే.. ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం తన వైఫ్‌తో బుట్ట ‘బొమ్మ సాంగ్‌’కి డ్యాన్స్ చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్నీ ధరించిన వార్నర్ తన భార్యతో కలిసి ఈ పాటకు టిక్‌టాక్‌ చేశాడు. వెనకాల తన కూతురు అటూ ఇటూ తిరుగుతూ హల్‌చల్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 
 
 
View this post on Instagram

It’s tiktok time #buttabomma get out of your comfort zone people lol @candywarner1

A post shared by David Warner (@davidwarner31) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : David Warner  Coronavirus  Butta Bomma  COVID-19  Telugu song  Candice Warner  Tik Tok video  Cricket  

Other Articles