Achini Kulasuriya cleared of serious head injury శ్రీలంక జట్టుకు గట్టి షాక్.. త్వరగా కొలుకున్న అచిని

Achini kulasuriya hospitalised after shocking blow to the head in t20 world cup warm up game

Achini Kulasuriya, head injury, boundary catch, South Africa, women’s T20 World Cup, Australia, sickening blow, warm-up game, Cricket scare, landmark no-ball change, national boards mull, match ends, shocking head knock, Ambulance officers, Royal Adelaide Hospital, Trent Copeland, Adrian Griffith, Gardner, Cricket, Sports, sports news, cricket news, latest cricket news

Sri Lankan women’s cricket star Achini Kulasuriya was taken to hospital and her team’s match against South Africa was called off after she suffered a horrible injury as she attempted to take a catch on the boundary.

శ్రీలంక జట్టుకు గట్టి షాక్.. త్వరగా కొలుకున్న అచిని

Posted: 02/17/2020 02:24 PM IST
Achini kulasuriya hospitalised after shocking blow to the head in t20 world cup warm up game

ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైన వేళ.. శ్రీలంక జట్టుకు గట్టి షాక్ తగిలింది. అయితే ఈ షాక్ నుంచి జట్టు త్వరగానే కొలుకుని మేము సైతం అంటూ బరిలోకి దిగేందుకు రెడీ అంటోంది. వరల్డ్ కప్ ప్రారంభోత్సవానికి ముందు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సన్నాహక (వార్నప్) మ్యాచ్ లో ఆ జట్టు క్రికెటర్ అచిని కులసురియా తలకు బంతి తగిలి మైదానంలోనే కుప్పకూలింది. దీంతో అమెను హుటాహుటిన అసుపత్రిలో చేర్పించారు నిర్వాహకులు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే.. అస్ట్రేలియా వేదికగా జరుగనున్న మహిళల వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా దక్షిణాఫ్రికాతో శ్రీలంక ప్రాక్టీసు మ్యాచ్ అడింది. 41 పరుగుల తేడాతో దక్షిణాప్రికా విజయం సాధించింది. అయినా ప్రాక్టీసు కోసం ఇరు జట్టు ముందుకు రావడంతో.. మరో ఓవర్ కూడా అడించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన మహిళా క్రీకెటర్లు బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శ్రీలంక పేస్ బౌలర్ అచిని కులసురియ క్యాచ్ ను పట్టే ప్రయత్నంలో అమె తలకు బంతి తగిలింది. దీంతో అమె మైదానంలోనే కుప్పకూలింది.

క్రీడాకారిణిలు పరుగున వెళ్లి చూడగా, ఆమె స్పృహ తప్పి ఉండటంతో అందరూ కంగారు పడ్డారు. వెంటనే అంబులెన్స్ లో సమీపంలోని ఆసుపత్రికి ఆమెను తరలించారు. ఆమెకు ప్రమాదం లేదని, కొన్ని రోజులు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు వెల్లడించారు. కాగా అచిని పెను ప్రమాదం నుంచి తప్పించుకోవడం.. అమెకు పెద్ద ప్రమాదం ఏమీ కాకపోవడంతో శ్రీలంక జట్టు కూడా త్వరగానే కొలుకుంది. కాగా, తాను కొట్టిన బంతికి కులసురియకు ఇలా కావడంపై క్లో ట్రియన్ కన్నీరు మున్నీరైంది. ఆమెను లంక క్రికెటర్లు ఓదార్చారు. ఈ ఘటన తరువాత సూపర్ ఓవర్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, ఆటను ముగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Celebs responces on virat kohli step down as india s t20i captain after t20 world cup

    కోహ్లీ టీ20 పగ్గాలను వదలడంపై ఎవరెలా స్పందించారంటే..

    Sep 17 | టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత పొట్టి క్రికెట్ కు సార‌థ్య‌ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు వెల్ల‌డించడంపై.. టీమిండియా మాజీ సారధి.. బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తనదైన... Read more

  • Virat kohli to step down as india s t20i captain after icc t20 world cup

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. టీ20

    Sep 16 | టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత పొట్టి క్రికెట్‌కు సార‌థ్య‌ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు వెల్ల‌డించాడు. టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి టీ20... Read more

  • Best pitch invader ever dog runs away with ball during t20 match

    టీ20 సెమీఫైనల్ మ్యాచ్: ఆట మధ్యలో మైదానంలోకి శునకం

    Sep 13 | కరోనా మహమ్మారి వెలుగుచూసిన తరువాత క్రికెట్ మైదనాంలోకి ఆడియన్స్ ను అనుమతించడం కూడా కష్టంగా మారింది. అయితే పలు మ్యాచులకు మాత్రం ఆడియన్స్ ను అనుమతించకపోయినా.. క్రిడాకారుల్లో జోష్ నింపడానికి మైదానం నిండా వీక్షకులు... Read more

  • Zimbabwe s brendan taylor announces retirement from international cricket

    క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మరో టాప్ క్రికెటర్

    Sep 13 | జింబాబ్వే మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌, బ్యాట్స్ మెన్‌ బ్రెండన్‌ టేలర్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. సోషల్‌ మీడియా వేదికగా తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆయన వెల్లడించాడు. ఐర్లాండ్ తో ఇవాళ జరిగే... Read more

  • Sl vs sa 3rd odi debutant maheesh theekshana stars as sri lanka thrash south africa

    అరంగేట్రం చేసిన మ్యాచులోనే నాలుగు వికెట్లు..

    Sep 08 | ఎంతటి దూకుడు మీదున్న క్రీడాకారుడైన అంతర్జాతీయంగా అరంగ్రేటం చేస్తున్న మ్యాచులో కాసింత భయం, అనుకువను ప్రదర్శించాలని అనుకుంటాడు. అంతర్జాతీయ వేధికపై తాను నిలవాలంటే నిదానంగా రాణించాలని భావించి.. తమ జట్టు గెలుపులో కీలక పాత్రను... Read more

Today on Telugu Wishesh