Dale Steyn to replace injured Nathan Coulter-Nile at RCB ఆర్సీబి బెంగళూరు జట్టులోకి ఫాస్ట్ బౌలర్..

Rcb sign dale steyn as replacement for injured coulter nile

IPL 2019, Dale Steyn, Royal Challengers Bangalore, Dale Steyn joins RCB, Nathan Coulter-Nile, Dale Steyn IPL records, Dale Steyn IPL 2019, Dale Steyn Instagram, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

South Africa great Dale Steyn is all set to join Royal Challengers Bangalore (RCB) for the remainder of Indian Premier League (IPL) 2019 season. Steyn will replace Australia pacer Nathan Coulter-Nile who has returned home after suffering a stiff back.

ఆర్సీబి బెంగళూరు జట్టులోకి ఫాస్ట్ బౌలర్..

Posted: 04/12/2019 07:33 PM IST
Rcb sign dale steyn as replacement for injured coulter nile

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస ఓటములను చవిచూసింది. ఆడిన ఆరు మ్యాచుల్లో ఓడి.. విమర్శలు ఎదురుకుంటుంది. ఇక శనివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లోనైనా విజయం సాధించి.. ఈ సీజన్‌లో ఖాతా తెరవాలని కోహ్లీ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీకి మరింత బలం చేకూరింది. సౌతాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ఆర్‌సీబీతో జతకట్టనున్నారు. గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా బౌలర్ నాతన్ కౌంటర్-నైల్ స్థానంలో స్టెయిన్ ఆర్‌సీబీలో చేరారు.
 
35 సంవత్సరాల ఈ సఫారీ బౌలర్ దాదాపు రెండు సంవత్సరాల విరామం తర్వాత ఆర్‌సీబీతో జతకట్టనున్నారు. చివరిగా ఆయన 2016లో గుజరాత్ లయన్స్ జట్టు తరఫున ఐపీఎల్‌లో పాల్గొన్నారు. 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో స్టెయిన్ ఆర్‌సీబీ తరఫున ఆడారు. 2010 వరకూ అదే జట్టులో కొనసాగిన ఆయన 28 మ్యాచుల్లో 27 వికెట్లు తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dale steyn  Virat Kohli  IPL-2019  Royal Challengers Bangalore  Cricket  sports  cricket  

Other Articles