Dhoni fan invades Chepauk turf, let off అభిమానిని ఆటపట్టించిన మిస్టర్ కూల్ ధోని

Ms dhoni run around chepauk as csk fan tries to catch him

Indian premier league, IPL-2019, chennai super kings, MS Dhoni, Fan, chepak stadium, sports, cricket, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

A fan managed to run onto the pitch in a bid to meet the India wicketkeeper MS Dhoni, Mr cool spotted the oncoming fan and ran around bowling coach L Balaji before greeting him with a handshake.

అభిమానిని ఆటపట్టించిన మిస్టర్ కూల్ ధోని

Posted: 03/19/2019 06:14 PM IST
Ms dhoni run around chepauk as csk fan tries to catch him

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 12వ సీజన్ కి అంతా సిద్ధమైంది. ఇప్పటికే ఆటగాళ్లు తమ హోం గ్రౌండ్ లు చేరుకొని ప్రాక్టీస్ ని ప్రారంభించారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా చెపక్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్ లో పాల్గొన్నాడు. దీంతో ధోనీని చూసేందుకు వచ్చిన అభిమానులతో స్టేడియం నిండిపోయింది. ఈ క్రమంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

భద్రతా సిబ్బందిని దాటుకొని మైదానంలోకి ప్రవేశించిన ఓ అభిమానుల ధోనీ వద్దకు చేరుకున్నాడు. అయితే ధోనీ అతన్ని కాసేపు ఆటపట్టించాడు. జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ వెనుక దాక్కొని అతనికి దొరకకుండా దాగుడు మూతలు ఆడాడు. వెంటనే తేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకొన్నారు. ఆ తర్వాత అభిమాని వద్దకు చేరుకున్న ధోనీ.. అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian premier league  IPL-2019  chennai super kings  MS Dhoni  Fan  sports  cricket  

Other Articles