Saha sets Indian wicketkeeping record దక్షిణాఫ్రికాలో వృద్దిమాన్ సాహా అరుదైన రికార్డు..

Wriddhiman saha breaks ms dhoni s record in cape town

India vs South Africa, India vs South Africa 2018, Wriddhiman Saha breaks MS Dhoni's record, Cape Town Test, wicketkeeper Wriddhiman Saha, Mohammed Shami, Jasprit Bumrah, sports news, sports, cricket news, cricket, today match, today match score, today match updates

The 33-year-old wicketkeeper surpassed former India captain Mahendra Singh Dhoni, who had claimed nine dismissals in a Test match against Australia at the Melbourne Cricket Ground (MCG) in 2014.

దక్షిణాఫ్రికాలో వృద్దిమాన్ సాహా అరుదైన రికార్డు..

Posted: 01/08/2018 08:18 PM IST
Wriddhiman saha breaks ms dhoni s record in cape town

దక్షిణాఫ్రికా పర్యటనలో కేప్ టౌన్ వేదికగా జరుతున్న తొలి టెస్ట్ మ్యాచులో భారత కీపర్ వృద్ధిమాన్ సహా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచులో పది క్యాచులు అందుకున్న వృద్దిమాన్ సహా ఒక టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక క్యాచ్ లు అందుకున్న భారత కీపర్ గా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు తొమ్మిది క్యాచులతో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ ధోని రికార్డును ఈ మ్యాచ్‌లో సాహా అధిగమించాడు.

తొలి ఇన్నింగ్స్ లో ఐదు క్యాచులు అందుకున్న సాహా రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐదు క్యాచ్ లు అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 130 పరుగులకే కుప్పకూలిపోయింది. తొలి టెస్ట్‌లో భారత్ విజయం సాధించేందుకు 208 పరుగులు చేయాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs South Africa  Wriddhiman Saha  MS Dhoni  Mohammed Shami  Jasprit Bumrah  cricket  

Other Articles