Virat Kohli Says Batsmen Were Not Good Enough బ్యాట్స్ మెన్లు విఫలంకావడంతోనే ఓటమి: కోహ్లీ

Virat kohli takes blame says batsmen were not good enough

cricket score, india vs australia, india vs australia 2017, india vs australia, india vs australia 2nd t20, ind vs aus, ind vs aus odi, india vs australia odi score, india vs australia match, india vs australia cricket score, guwahati t20 match, cricket

India captain Virat Kohli said his team was simply not good enough with the bat in the second T20 International, which the home team lost by 8 wickets.

బ్యాట్స్ మెన్లు విఫలంకావడంతోనే ఓటమి: కోహ్లీ

Posted: 10/12/2017 10:49 AM IST
Virat kohli takes blame says batsmen were not good enough

గువాహటీ టీ20లో తమ ఓటమికి కారణం బ్యాటింగ్లో రాణించలేకపోవడమేనని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అన్నాడు. రెండో టీ20లో కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సందర్బాంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ జట్టులోని బ్యాట్స్‌మెన్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారని అన్నారు. మైదానంలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుండగా వికెట్లను చేజార్చుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఫీల్డింగ్లో 120 శాతం కష్టపడాలి.

ఓపెనర్‌ రోహిత్‌ శర్మ చాలా మంచి ప్లేయర్‌. మంచి లైన్‌, లెంగ్త్‌తో ఆడే అతని తీరు మమ్ముల్ని ఆలోచింపజేస్తోంది. సరైన సమయంలో.. మంచి ఏరియాలు చూసి షాట్లు కొడుతుంటాడు. ఆసీస్ సారథి డేవిడ్ వార్నర్ తాను అనుకున్న వ్యూహాలను అమలు చేయడంలో విజయవంతమయ్యాడపి చెప్పారు. జేసన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

ఆసీస్ కు శుభారంభాన్ని ఇచ్చాడని, మంచి ఎత్తుతో పదునైన బంతులు విసిరాడపి ప్రశంసించారు. ఈ మ్యాచులో ఆసీస్‌ మాకెంటే బాగా ఆడింది. అందుకే విజయం సొంతం చేసుకోగలిగిందని కోహ్లీ తెలిపాడు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 ఈ నెల 13న హైదరాబాద్ లో జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  guwahati  Team India  virat kohli  Australia  T20 match  cricket  

Other Articles