రెండువేల పరుగుల క్లబ్ లోకి రహానే Rahane 36th Indian to Score 2000 Test Runs

Rahane becomes 36th indian to score 2000 test runs

Ajinkya Rahane, 2000 Runs club, Cheteshwar Pujara, Gautam Gambhir, India vs New Zealand 2016, Indore Test, India vs New Zealand, Ind vs Nzl, final test, Rahul Dravid, virender sehwag, cricket, sports, cricket news, sports news

Ajinkya Rahane became the 36th Indian batsman to cross the milestone of 2000 Test runs. The Indian middle-order batsman, achieved the feat in his 49th Test innings.

రెండు వేల టెస్టు పరుగుల క్లబ్ లో రహానే

Posted: 10/08/2016 04:59 PM IST
Rahane becomes 36th indian to score 2000 test runs

పర్యాటక జట్టు న్యూజీలాండ్ తో ఇండోర్ వేదిక‌గా జరుగుతున్న మూడవది, చివరిదైన టెస్టు మ్యాచ్ లో టీమిండియా వైస్ కెప్టెన్.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అజింక్యా రహానే కొత్త మైలురాయిని అందుకున్నాడు కివీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో అద్భుతంగా రాణించి హాఫ్ సెంచ‌రీ చేసి క్రీజులో ఉన్న‌ రహానే ఇవాళ తన కెరీర్ లో రెండు వేల పరుగుల క్లబ్ లో చేరాడు. దీంతో టీమిండియా సహచరులతో పాటు అభిమానులు కూడా రహానేకు అభినందనలు తెలిపారు,

టెస్టు క్రికెట్ లో రెండు వేల పరుగులను పూర్తి చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. క్రీజులోకి రాక‌ముందు రెండు వేల ప‌రుగుల క్ల‌బ్‌లో చేరుకోవ‌డానికి ర‌హానే కేవ‌లం రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. మైదానంలో అడుగుపెట్టిన కొద్దిసేప‌టికే రహానే దాన్ని పూర్తి చేసి, రెండు వేల పరుగుల క్లబ్ లో చేరిన‌ 36వ భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అయితే రెండేళ్ల క్రితం నుంచి మిడిల్ అర్డర్ లో అడుతున్న రహానే కేవలం 49 టెస్టులలో ఈ ఘనతను సాధించాడు,

తొలి రోజు అట ముగిసే సమయానికి రహానే 79 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో పాటు ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా కూడా రహానే నిలిచాడు, ఈ ఏడాది రహానే తన బ్యాటు నుంచి 458 పరుగులు సాధించిన ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు, అటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కివీస్ తో ఫైనల్ టెస్టులో శతకాన్ని నమోదు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajinkya Rahane  2000 Runs club  Indore test  India vs New Zealand  cricket  

Other Articles