Chris Gayle equates himself to Cristiano Ronaldo and Zlatan Ibrahimovic

Universe boss chris gayle wants to play for manchester united

chris gayle, gayle west indies, chris gayle batting, zlatan ibrahimovic, zlatan ibrahimovic sweden, cristiano ronaldo, ronaldo portugal, sports news, sports, cricket news, cricket

Chris Gayle, in his autobiography ‘Six Machine’ has equated himself Zlatan Ibrahimovic and Cristiano Ronaldo.

రోనాల్డో మాదిరిగానే నేను అలోచిస్తా

Posted: 06/08/2016 06:42 PM IST
Universe boss chris gayle wants to play for manchester united

వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ తనను తాను సాకర్ దిగ్గజాలు రొనాల్డో, ఇబ్రహిమోవిచ్ లతో పోల్చుకున్నాడు. అదేంటి క్రికెట్ దిగ్గజాలతో పోల్చుకోవాల్సిన గేల్.. తనను తాను ఫుట్ బాల్ దిగ్గ్జాలతో పొల్చుకోవడమేంటని సందేహించకండి. ఇక్కడ టాపిక్ వేరు. వాళ్లాంతా క్రీడాకారులు. వారి వారి అటల్లో దిగ్గజాలు. అందుకనే వారితో పోల్చుకున్నాడు గేల్. ఈ విషయాన్ని తన ఆత్మకథ ‘సిక్స్ మెషీన్’లో చెప్పాడు. అందరూ రొనాల్డోనే గొప్ప అని అనరని, కొంతమంది మెస్సీ వైపు కూడా ఉంటారని అన్నాడు.

రొనాల్డో మాత్రం తనకు తానే బెస్ట్ అనుకుంటాడని, తాను కూడా అలాంటి వాడినేనని ఆ ఆత్మకథలో రాసుకున్నాడు. గేల్ తాను సాధించిన రికార్డుల గురించి కూడా అందులో ప్రస్తావించాడు. రికార్డుల కోసం తాను తాపత్రయపడనని, వాటంతట అవే వస్తాయని అన్నాడు. అయితే, రికార్డుల కోసమే తాపత్రయపడేవారు లేకపోలేదని, వారు ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తుంటారని అన్నాడు. ఒత్తిడిలో కూడా ఒక క్రీడాకారుడిని రాణించేలా చేసేది ఆత్మవిశ్వాసమేనని,. అంకితభావం, కష్టపడేతత్వంతో అది సాధ్యమవుతుందని గేల్ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chris gayle  gayle  west indie  

Other Articles