srilanka won by 8 wickets new zealand

Sri lanka beats new zealand by 8 wickets in 3rd odi

New Zealand vs Sri Lanka,Live Streaming Information,3rd odi,Watch live,New zealand vs sri lanka live,3rd ODI live scores,3rd ODI Live Updates,Watch New Zealand vs Sri Lanka 3rd ODI New Zealand vs Sri Lanka,Live Streaming Information,3rd odi,Watch live,New zealand vs sri lanka live,3rd ODI live scores,3rd ODI Live Updates,Watch New Zealand vs Sri Lanka 3rd ODI Live,Where to watch live,Where to Watch,New Zealand vs Sri Lanka ODI Series

Sri Lanka borrowed parts of New Zealand's successful formula to win the third one-day cricket international by eight wickets

మూడవ వన్డేలో చెలరేగి ఆడిన లంకేయులు

Posted: 12/31/2015 03:48 PM IST
Sri lanka beats new zealand by 8 wickets in 3rd odi

న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరిస్ లలో ఆశలను సజీవంగా వుంచుకునేలా పోరాడిన లంకేయులు ఇవాళ జరిగిన మూడో వన్డేలో కివీస్ కు షాక్ ఇచ్కా శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 277 పరుగుల టార్గెట్ ను 22 బంతులు మిగులుండగానే చేరుకుంది. 46.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. గుణతిలక(65), దిల్షాన్(91), తిరిమన్నె(87) రాణించడంతో లంక విజయం సాధించింది. చండిమాల్ 27 పరుగులు చేశాడు.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 276 పరుగులు చేసింది. విలియమ్సన్ 59, లాథమ్ 42, సాంత్నర్ 38, గప్టిల్ 30, బ్రాస్ వేల్ 30, నికోల్స్ 20, సౌతీ 18, మిల్నె 17 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రదీప్, చమీర, వాండర్ సే రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరివర్దన ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో కివీస్, లంక 2-1 ఆధిక్యంలో ఉన్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dilshan  Sri Lanka Cricket Team  3rd ODI  New Zealand  

Other Articles